Home » IPL 2023 : ఢిల్లీ ఫ్యాన్స్ ను చితక్కొట్టిన SRH ఫ్యాన్స్… వీడియో వైరల్

IPL 2023 : ఢిల్లీ ఫ్యాన్స్ ను చితక్కొట్టిన SRH ఫ్యాన్స్… వీడియో వైరల్

by Bunty
Ad

ఢిల్లీ క్యాపిటల్స్ పై సన్రైజర్స్ ప్రతీకారం తీర్చుకుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్ లో 9 పరుగుల తేడాతో సన్రైజర్స్ విజయం సాధించింది. అంతకుముందు హైదరాబాద్ లో ఢిల్లీ చేతిలో ఎదురైన ఓటమికి ఈ విజయంతో సన్రైజర్స్ బదిలిచ్చినట్లు అయింది. ఈ క్రమంలోనే ఈ థ్రిల్లింగ్ విక్టరీపై సన్రైజర్స్ సారథి ఎయిడెన్ మార్క్రమ్ స్పందించాడు. ఇదో గొప్ప టీం ఎఫర్ట్.

READ ALSO : పవన్‌ కళ్యాణ్‌ జాగ్రత్త.. రజనీకాంత్‌ను రంగంలోకి దింపారు: కొడాలి నాని

Advertisement

ఈ గేమ్ కోసం మా వాళ్ళు రెడీ అయిన విధానం చాలా బాగుంది. మా బ్యాటర్ల అప్రోచ్ కూడా ఫ్రెష్ గా ఉంది. ఇక డెత్ ఓవర్లలో బౌలర్ల స్కిల్స్ సూపర్. మా బెస్ట్ గా మేము ఆడుతున్నంతవరకు మైదానంలో అనుకున్నది జరగకపోయినా నాకు బాధ ఉండదు. ప్లేయర్ల అప్రోచ్ సరిగ్గా ఉంటే ఫలితం ఎలా ఉన్నా పర్లేదు. ఈ విషయం వాళ్ళు అర్థం చేసుకున్నారు అని మార్క్రమ్ చెప్పాడు.

Advertisement

READ ALSO : రజనీకాంత్ వాఖ్యాలతో NTR ఆత్మ ఘోషిస్తోంది – రోజా

ఇక నిన్న ఢిల్లీ క్యాపిటల్స్, సన్రైజర్స్ హైదరాబాద్ మధ్య ఢిల్లీలో మ్యాచ్ జరగ్గా, కొందరు అభిమానులు గొడవపడ్డ వీడియో వైరల్ అవుతుంది. ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు. కుర్చీలపై నెట్టేసుకున్నారు. దీంతో కాసేపు గందరగోల పరిస్థితిలో నెలకొన్నాయి. అయితే ఈ గొడవకు కారణం ఏంటో ఇంకా తెలియ రాలేదు. ఢిల్లీ ఫ్యాన్స్ నే SRH ఫ్యాన్స్ కొట్టినట్లు సమాచారం అందుతుంది.

READ ALSO : శ్రీముఖి నడుము చూడడానికి రెడీ అయిపోయిన చిరంజీవి?

Visitors Are Also Reading