Home » OMG 2 : ఓటీటీ లో అందరూ ఈ సినిమాని తెగ చూసేస్తున్నారు ? ఇంతకీ ఈ సినిమాలో ఏముంది ?

OMG 2 : ఓటీటీ లో అందరూ ఈ సినిమాని తెగ చూసేస్తున్నారు ? ఇంతకీ ఈ సినిమాలో ఏముంది ?

by Sravya
Ad

ఈరోజుల్లో ఓటీటీ పుణ్యమా అంటూ కొత్త సినిమాలు ని మనం టీవీలోనే చూడగలుగుతున్నాము. కొన్ని సినిమాలు ఏదైనా భాషలో వచ్చి మంచి హిట్ ని అంఈరోజుల్లో ఓటీటీ పుణ్యమా అంటూ కొత్త సినిమాలు ని మనం టీవీలోనే చూడగలుగుతున్నాము. కొన్ని సినిమాలు ఏదైనా భాషలో వచ్చి మంచి హిట్ ని అందుకుంటేదుకుంటే వాటిని ఇంకో భాషలోకి తీసుకువస్తూ ఉంటారు. నిజానికి కొన్ని సినిమాలకి భాషతో పనిలేదు. భాష అర్థం కాకపోయినా సరే చాలామంది చూస్తూ ఉంటారు. అయితే ఇటువంటి సినిమాల్లో ఓఎంజీ సిరీస్ కూడా ఒకటి. ఓఎంజీ అంటే ఓ మై గాడ్. అక్షయ్ కుమార్ ప్రధాన పాత్ర పోషించారు. ఈ సిరీస్ లో రెండు మూవీస్ వచ్చాయి తొలి సినిమా గోపాల గోపాలగా మనకి తెలుగులో వచ్చింది. రెండో పార్ట్ ఓఎంజి 2 మనకి రాలేదు దీంతో ఆ సినిమాని కొంతమంది హిందీలోనే చూశారు ఈ సినిమా వచ్చిన ఎనిమిది నెలలకి తెలుగులో కూడా వచ్చింది. అయితే అది ఓటిటిలో వచ్చింది. అక్షయ్ కుమార్, పంజాక త్రిపాఠి, యామి గౌతమ్ ప్రధాన పాత్రలు పోషించారు 2012లో వచ్చిన సినిమాకి ఇది సీక్వెల్ ఇప్పటికే ఈ సినిమా నెట్ఫిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కి వచ్చింది.

Advertisement

Also read:

Advertisement

Also:

అయితే అది కేవలం హిందీలో మాత్రమే ఇతర భాషల వీక్షకులు కోసం జియో సినిమా ఆ సినిమా రీజినల్ లాంగ్వేజ్ లో తీసుకొచ్చింది. తెలుగు తో పాటుగా తమిళ బెంగాలీ మరాఠీ భాషల్లో ఈ సినిమాని అనువాదం చేసి స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఈ మూవీని ఫోర్ కే లో చూడొచ్చు దీనికోసం జియో కాస్త రుసుము వసూలు చేస్తోంది సో ఒకవేళ కనుక ఈ సినిమా చూడాలంటే ఇలా మీరు చూడొచ్చు.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

 

Visitors Are Also Reading