Home » టాలీవుడ్‌ లో అత్యంత ధనికమైన హీరోలు వీరే

టాలీవుడ్‌ లో అత్యంత ధనికమైన హీరోలు వీరే

by Bunty
Published: Last Updated on
Ad

Top Richest Tollywood Heros list 2022 సినిమాలు ద్వారా వచ్చే ఆదాయం కాకుండా బ్రాండ్లు, ఆస్తులు, వాణిజ్య వ్యాపారం, ప్రొడక్షన్ హౌస్‌లు ద్వారా మన టాలీవుడ్ హీరోలు చాలానే సంపాదిస్తున్నారు. ఇందులో కొందరు సినిమాల ద్వారా ద్వార రెమ్యునరేషన్ కాకుండా వారికి ఉన్న ప్రొడక్షన్ హౌస్‌లు, స్టూడియోస్ ఆస్తులు మరియు వ్యాపార ద్వారా చాలా సంపాదించారు. అస్సలు మన టాలీవుడ్ లో చాలా రిచ్ ఎవ్వరు ? ఎక్కువ ఆస్తులు, ఆస్తులు మరియు నికర విలువ ఉన్న హీరో ఎవరు అనేది తెలియాలి అంటే ఈ లిస్ట్ చూడాల్సిందే.

Advertisement

Top Richest Tollywood Heros list 2022

1. అక్కినేని నాగార్జున – నికర విలువ రూ. 3000 కోట్లు: Akkineni Nagarjuna

అత్యంత ధనిక టాలీవుడ్ హీరోలలో ఫస్ట్‌ నాగర్జుననే. రూ. 3000 కోట్ల నికర విలువతో మొదటి స్థానంలో ఉన్నారు. సినిమాలు, అన్నపూర్ణ స్టూడియోస్, టెలివెంచర్‌లు మరియు ఇతర వ్యాపారాలతో బాగా సంపాదిస్తున్నారు.

2.రామ్ చరణ్ – నికర విలువ 2800 కోట్లు Ram charan

కొణిదెల ప్రొడక్షన్స్ అనే నిర్మాణ సంస్థ, ట్రూజెట్ అలైట్ వ్యాపారం మరియు ఇతర వ్యాపార హోల్డింగ్‌లతో, 2800 కోట్ల రూపాయల నికర విలువతో రెండో స్థానంలో ఉన్నాడు రామ్ చరణ్.


3.చిరంజీవి – నికర విలువ 1500 కోట్లు Chiranjeevi

మెగాస్టార్ రామ్ చరణ్ నికర విలువ రూ. 1500 కోట్లు.

Advertisement


4.జూనియర్ ఎన్టీఆర్ – నికర విలువ రూ. 1000 కోట్లు Jr.NTR

తారక్ నికర విలువ రూ. 1000 కోట్లు. తారక్‌ సినిమా ద్వారానే సంపాదిస్తున్నారు.

5.నందమూరి బాలకృష్ణ – నికర విలువ 800 కోట్లు Nandamuri Balakrishna

భారీ ఆస్తులు, ఆస్తుల విలువలు మరియు ఇతరులతో బాలయ్య నికర విలువ 800 కోట్లు.


6.అల్లు అర్జున్ – నికర విలువ రూ. 350 కోట్లు Allu Arjun

అతని తండ్రి అల్లు అరవింద్ ఆస్తులు మరియు సినిమాలతో బన్నీ నికర విలువ దాదాపు 350 కోట్లు.


7.ప్రభాస్ – నికర విలువ 200 కోట్లు

బాహుబలి & సాహో సినిమాల ప్రభాస్‌ భారీగానే సంపాధించాడు.

Top Richest Tollywood Heros list 2022

Top Richest Tollywood Heros list 2022

8.మహేష్ బాబు – నికర విలువ 150 కోట్లు Mahesh Babu

30+ అడ్వర్టైజింగ్ బ్రాండ్‌లు, AMB సినిమాస్, మూవీస్ మరియు ప్రొడక్షన్ హౌస్‌తో GMB పేరుతో మహేష్‌ బాబు బాగానే సంపాదిస్తున్నారు.

READ ALSO : విడాకుల తర్వాత సమంతకు మిగిలిన ఆస్తుల వివరాలు… ఆమె దగ్గర ఎన్ని కోట్లు ఉన్నాయంటే!

Visitors Are Also Reading