Home » విడాకుల తర్వాత సమంతకు మిగిలిన ఆస్తుల వివరాలు… ఆమె దగ్గర ఎన్ని కోట్లు ఉన్నాయంటే!

విడాకుల తర్వాత సమంతకు మిగిలిన ఆస్తుల వివరాలు… ఆమె దగ్గర ఎన్ని కోట్లు ఉన్నాయంటే!

by Bunty
Ad

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. నాగచైతన్యతో విడాకుల తర్వాత సమంత డిప్రెషన్ లోకి వెళ్లిపోయారు. ఆ తర్వాత మళ్లీ సినిమా షూటింగ్స్ లో పాల్గొన్నారు. అయితే యశోద సినిమా షూటింగ్ సమయంలో సమంత తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు. డాక్టర్లు సమంతకు అరుదైన వ్యాధి మయోసైటిస్ సోకిందని వెల్లడించారు. అయితే ఇప్పుడు విడాకుల తర్వాత సమంతకు మిగిలిన ఆస్తుల వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

నాగచైతన్య తో విడాకుల తర్వాత సమంత ఇంటిని అదే నటుడికి విక్రయించినట్లు సమాచారం. ఆ తర్వాత ఓ ఇంటర్వ్యూలో మురళీమోహన్ క్లారిటీ ఇచ్చాడు. సమంత తన కోసమే ఆ ఇంటిని కొనుక్కొని ప్రస్తుతం అందులో నివసిస్తుందని తెలిపారు. ఈ బంగ్లా ఖరీదు కోటి రూపాయలు. సమంత ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు బిజినెస్ కూడా స్టార్ట్ చేసింది. తన స్నేహితులతో కలిసి రెండు, మూడు వ్యాపారాలు చేస్తోంది.

Advertisement

Samantha

Samantha

వారికి ఏకమ్ ఎర్లీ లెర్నింగ్ సెంటర్ అనే ప్లే స్కూల్ ఉంది. సాకీ దుస్తుల బ్రాండ్ ను కూడా సామ్ నడుపుతోంది. నటి ఫ్యాషన్ ట్రెండ్ సెట్టర్ సాకీకి చాలా ఇన్పుట్ ఇస్తుంది. వ్యాపారాలతో పాటు చారిటీ ఫౌండేషన్ కూడా నడుపుతోంది. ఈ ఫౌండేషన్ ద్వారా వారు ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల పిల్లల చికిత్స మరియు శస్త్ర చికిత్సలకు నిధులు సమకూరుస్తున్నారు. సమంత ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తుంది. తెలుగు, తమిళ్ తో పాటు బాలీవుడ్ లో కూడా సమంతకు ఆఫర్లు వస్తున్నాయి. ఇప్పుడు హాలీవుడ్ లో అడుగు పెట్టేందుకు రెడీ అవుతుంది. పలు నివేదికల ఆధారంగా 2022 వరకు నటి నికర విలువ రూ. 97 కోట్లు అని సమాచారం. సమంత వార్షిక ఆదాయం ప్రకారం ఆమె నెలకు 8 కోట్లు సంపాదిస్తుంది. ఇన్స్టాగ్రామ్ లో పెయిడ్ పార్ట్నర్షిప్ పోస్ట్ కోసం సమంత దాదాపు రూ. 10 లక్షల నుంచి 20 లక్షలు చార్జ్ చేస్తుంది. ఆమె టీవీ ప్రకటనల కోసం దాదాపు రూ. మూడు నుంచి ఐదు కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటుంది.

READ ALSO : IPL Auction 2023 : అమ్ముడుపోని ఆటగాళ్లు వీరే

Visitors Are Also Reading