Home » Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల‌ వారికి అదృష్టం క‌లిసొస్తుంది

Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల‌ వారికి అదృష్టం క‌లిసొస్తుంది

by Anji
Ad

ప్రతిరోజు  రాశి ఫలాలు చదవడం ద్వారా ఏ రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో  తెలుసుకోవ‌చ్చు. ఇవాళ‌ ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Advertisement

Today rashi phalau in telugu 02.09.2022: మేషం

భ‌విష్య‌త్ ప్ర‌ణాలిక‌లో స్ప‌ష్ట‌త వ‌స్తుంది. తోటివారితో క‌లిసి శుభ‌కార్యాల్లో పాల్గొంటారు. ఆదాయానికి త‌గిన వ్య‌యం ఉంది. ప్ర‌యాణాలు ఫ‌లిస్తాయి.

Today rashi phalau in telugu: వృషభం 

మంచి ప‌నుల‌ను చేప‌డుతారు. గొప్ప‌వారితో స్నేహం ఏర్ప‌డుతుంది. కీల‌క విష‌యాల్లో పురోగ‌తి సాధిస్తారు. ఖ‌ర్చులు పెర‌గ‌కుండా చూసుకోవాలి. ప్ర‌యాణాల్లో జాగ్ర‌త్త‌లు అవ‌స‌రం.

Today rashi phalau in telugu: మిథునం

శ్ర‌మ‌తో ఫ‌లితాలు ద‌క్కుతాయి. తోటివారిని క‌లుపుకొనిపోవ‌డం ద్వారా ఇబ్బందులు ఉండ‌వు. మ‌నోబ‌లం త‌గ్గ‌కుండా చూసుకోవాలి.

Today rashi phalau in telugu : కర్కాటకం

కృషికి త‌గిన ఫ‌లితాలు ఉన్నాయి. కీల‌క వ్య‌వ‌హారాల్లో కుటుంబ స‌భ్యుల స‌హ‌కారం అందుతుంది. బంధుప్రీతి క‌ల‌దు.

Today rashi phalau in telugu : సింహం

వృత్తి, ఉద్యోగ‌, వ్యాపారాల్లో అభివృద్ధికి సంబంధించిన వార్త వింటారు. ఓ వార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. బంధుమిత్రుల‌తో క‌లిసి శుభ‌కార్యాల్లో పాల్గొంటారు. కొన్ని ఘ‌ట‌న‌లు మిమ్మ‌ల్ని ఉత్సాహ‌ప‌రుస్తాయి.

Today rashi phalau in telugu : కన్య

అభివృద్ధికి దోహ‌ద‌ప‌డే ఒక కీల‌క నిర్ణయం తీసుకుంటారు. స్థిర‌మైన బుద్ధితో ముందుకు సాగితే ఫ‌లితాలుంఫ‌లితాలు ఉంటాయి. కుటుంబంలో స‌మ‌స్య‌లు రాకుండా జాగ్ర‌త్త ప‌డాలి.

Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  Chanakya Niti : విజయం సాధించాలంటే చాణక్య చెప్పిన ఈ 4 మార్గాలు అనుస‌రించండి..!

Today rashi phalau in telugu : తుల

ల‌క్ష్యంపై ఏకాగ్ర‌త త‌గ్గ‌కుండా చూసుకోవాలి. కొన్ని సంద‌ర్భాల్లో నిపుణుల స‌ల‌హా మేలు చేస్తుంది. ఉద్యోగంలో ఉన్నాధికారుల స‌హ‌కారం ఉంటుంది. సొంత నిర్ణ‌యాలు ప‌ని చేస్తాయి.

Today rashi phalau in telugu : వృశ్చికం 

ఒక ముఖ్య‌మైన ప‌నిని పూర్తి చేయ‌గ‌లుగుతారు. ఉద్యోగ‌, వ్యాపారాల్లో మిశ్ర‌మ ఫ‌లితాలుంటాయి. ఓ వార్త బాధ క‌లిగిస్తుంది. కొన్ని సంఘ‌ట‌న‌లు నిరుత్సాహ‌ప‌రుస్తాయి. ప్ర‌శాంత చిత్తంతో ముందుకు సాగితే అన్ని స‌ర్దుకుంటాయి.

Today rashi phalau in telugu : ధనుస్సు

మాన‌సిక ప్ర‌శాంత‌త ఉంటుంది. త‌ల‌పెట్టిన ప‌నిలో ఆత్మీయుల స‌హ‌కారం ల‌భిస్తుంది. బంధువుల‌తో మేలు జ‌రుగుతుంది. ఆధ్యాత్మిక విష‌యాల్లో చురుకుగా పాల్గొంటారు.

Today rashi phalau in telugu : మ‌క‌రం

 

అనుకున్న‌ది సాధించే దిశ‌గా ప‌య‌నిస్తారు. కుటుంబ స‌భ్యుల సంపూర్ణ స‌హ‌కారం ల‌భిస్తుంది. ఆరోగ్యం నిల‌క‌డ‌గా ఉంటుంది. స‌మ‌యానికి నిద్ర‌హారాలు త‌ప్ప‌నిస‌రి. ఓ శుభ‌వార్త మీ ఆత్మ‌విశ్వాసాన్ని పెంచుతుంది.

Today rashi phalau in telugu : కుంభం

ఓ శుభ‌వార్త ఆనందాన్ని ఇస్తుంది. గిట్ట‌నివారి జోలికి పోకుండా ఉండ‌డం మంచిది. ప్ర‌యాణాలు అనుకూలిస్తాయి. కానీ ప్ర‌యాణాల్లో జాగత్త అవ‌స‌రం.

Today rashi phalau in telugu :  మీనం

శ్ర‌ద్ధ‌తో ప‌ని చేయాలి. త‌ర‌చూ నిర్ణ‌యాలు మారుస్తూ ఇబ్బందులు ప‌డ‌తారు. బంధువుల‌తో మాట ప‌ట్టింపుల‌కు పోరాదు. ఆరోగ్యంపై శ్ర‌ద్ధ అవ‌స‌రం. అధికారుల‌తో అప్ర‌మ‌త్తంగా ఉండాలి.

ఇది కూడా చ‌ద‌వండి :  Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి వారికి ఆర్థికంగా క‌లిసొస్తుంది

Visitors Are Also Reading