Home » Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి వారికి ఆర్థికంగా క‌లిసొస్తుంది

Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి వారికి ఆర్థికంగా క‌లిసొస్తుంది

by Anji

ప్రతిరోజు  రాశి ఫలాలు చదవడం ద్వారా ఏ రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో  తెలుసుకోవ‌చ్చు. ఈ రోజు ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Today rashi phalau in telugu 01.09.2022: మేషం

ప‌ట్టుద‌ల‌తో విజ‌యాన్ని సాధిస్తారు. అధికారుల‌తో స‌త్సంబంధాలు ఏర్ప‌డుతాయి. తోటి వారి స‌హ‌కారంతో అనుకున్న ఫ‌లితాలు ల‌భిస్తాయి.

Today rashi phalau in telugu: వృషభం 

మీ మీ రంగంలో ప్రోత్సాహ‌క‌ర వాతావ‌ర‌ణం ఉంటుంది. ధ‌ర్మ‌సిద్ధి ఉంది. స్వ‌స్థాన ప్రాప్తి సూచ‌న‌లున్నాయి.

Today rashi phalau in telugu: మిథునం

త‌ల‌పెట్టిన కార్య‌క్ర‌మాల్లో విఘ్నాలు ఎదుర‌వుతాయి. మ‌నోధైర్యంతో చేసే ప‌నులు సిద్ధిస్తాయి. కొన్ని సంఘ‌ట‌న‌లు మిమ్మ‌ల్ని కాస్త నిరుత్సాహ‌ప‌రుస్తాయి. అన‌వ‌స‌ర ఖ‌ర్చులు పెరిగే సూచ‌న‌లున్నాయి.

Today rashi phalau in telugu : కర్కాటకం

సంపూర్ణ అవ‌గాహ‌న‌తో చేసే ప‌నులు మంచి ఫ‌లితాన్ని ఇస్తాయి. తోటివారి సూచ‌న‌లు ఉప‌క‌రిస్తాయి. వివాదాల‌కు దూరంగా ఉండాలి. ప్ర‌శాంతంగా వ్య‌వ‌హ‌రిస్తే అన్నీ స‌ర్దుకుంటాయి.

Today rashi phalau in telugu : సింహం

మంచి ప‌నులు చేస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో అనుకూల‌త క‌ల‌దు. మీ కీర్తి ప్ర‌తిష్ట‌లు పెరుగుతాయి. కీల‌క వ్య‌వ‌హారాల్లో వెనుక‌డుగు వేయ‌కండి. ప్ర‌ణాళిక‌ల‌కు అనుగుణంగా ముందుకు సాగండి. స్థిర నిర్ణ‌యాలు విజ‌యాన్ని చేకూరుస్తాయి.

Today rashi phalau in telugu : కన్య

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో శ్ర‌మ‌కు త‌గ్గ ఫ‌లితాలు ఉన్నాయి. కీల‌క వ్య‌వ‌హారాల్లో స‌మాచార లోపం లేకుండా చూసుకోవాలి. ఎవ‌రితోనూ వాదోప‌వాదాలు చేయ‌రాదు.

Today rashi phalau in telugu : తుల

ఇష్ట‌మైన వారితో కాలాన్ని గ‌డుపుతారు. మీ ప్ర‌తిభ‌కు ప్ర‌శంస‌లు ల‌భిస్తాయి. ఓ వ్య‌వ‌హారంలో డ‌బ్బు చేతికి అందుకుంది. బుద్ధిబ‌లం బాగుంటుంది. కీల‌క స‌మ‌యాల్లో స‌రైన నిర్ణ‌యాలు తీసుకుంటారు.

Today rashi phalau in telugu : వృశ్చికం 

ప‌నుల‌కు ఆటంకాలు క‌లుగ‌కుండా చూసుకోవాలి. మ‌నోబ‌లం త‌గ్గ‌కుండా చూసుకోవాలి. ఓర్పు చాలా అవ‌స‌రం. అన‌వ‌స‌ర భ‌యాందోళ‌న‌లను దరి చేర‌నీయ‌కండి.

Today rashi phalau in telugu : ధనుస్సు

మ‌నోధైర్యంతో అనుకున్న‌ది సాధిస్తారు. ఒక ప‌నిలో మీకు అధికారుల నుంచి ప్ర‌శంస‌లు ల‌భిస్తాయి. అర్థ వ‌స్త్ర లాభాలున్నాయి.

Today rashi phalau in telugu : మ‌క‌రం

 

మంచి ఫ‌లితాలు ఉన్నాయి. ఉత్సాహ‌కంగా ప‌ని చేయాలి. ఆరోగ్యం స‌హ‌క‌రిస్తుంది. శాంతి చేకూరుతుంది.

Today rashi phalau in telugu : కుంభం

చేప‌ట్టే ప‌నుల్లో ఆటంకాలు ఎదుర‌వుతాయి. ముఖ్య వ్య‌వ‌హారంలో పెద్ద‌ల‌ను క‌లుస్తారు. నిర్ణ‌యం మీకు అనుకూలంగా రాక‌పోవ‌చ్చు. బంధు, మిత్రుల‌ను క‌లుస్తారు.

Today rashi phalau in telugu :  మీనం

మిశ్ర‌మ వాతావ‌ర‌ణం ఉంటుంది. చేప‌ట్టిన ప‌నుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగ‌మించే ప్ర‌య‌త్నం చేస్తారు. భ‌విష్య‌త్ ప్ర‌ణాళిక‌లు వేస్తారు. కొన్ని స‌మ‌యాల్లో అస్థిర‌బుద్ధితో వ్య‌వ‌హ‌రిస్తారు.

ఇవి కూడా చ‌ద‌వండి :  పండగకు చీర కొనాలనుకుంటున్నారా.. అయితే ఇవి తప్పనిసరి తెలుసుకోవాల్సిందే..!!

Visitors Are Also Reading