Today Rasi phalau in telugu 2023: ప్రతిరోజు రాశి ఫలాలు చదవడం వల్ల ఆయా రాశుల వారికి సంబంధించిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు. ఇక ఇవాళ ఎవరెవరి రాశి ఫలాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
Today rasi phalau in telugu 2023
Today rashi phalau in telugu 19.03.2023: మేషం
కొత్త విషయాలను తెలుసుకుంటారు. సేవా కార్యక్రమాలు చేపడుతారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు వింటారు. వ్యాపార, ఉద్యోగాల్లో చిక్కులు అధిగమిస్తారు.
Today rashi phalau in telugu : వృషభం
ప్రముఖులు సహాయపడుతారు. అనుకున్న పనుల్లో విజయం సాధిస్తారు. చాకచక్యంగా సమస్యలను పరిష్కరించుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.
Today rashi phalau in telugu : మిథునం
పరిస్థితులు అంతగా కలిసిరావు. కుటుంబ బాధ్యతల్లో సతమతమవుతాయి. ఆకస్మిక ప్రయాణాలుంటాయి. ఆస్తి వివాదాలు తలెత్తుతాయి. వ్యాపారంలో నష్టాలు సంభవిస్తాయి.
Today rashi phalau in telugu : కర్కాటకం
ఆకస్మికంగా ప్రయాణాలుంటాయి. కొన్ని ఒప్పందాలతో ఆటంకాలు ఎదురవుతాయి. ఆరోగ్యం చాలా మందగిస్తుంది. వ్యాపార, ఉద్యోగాలు సాధారణంగా ఉంటాయి.
Today rashi phalau in telugu : సింహం
సన్నిహితుల నుంచి ముఖ్యమైన సమాచారం అందుతుంది. విందు, వినోద కార్యక్రమాలు చేపడుతారు. శ్రమ ఫలించే సమయం ఇది. వ్యాపార, ఉద్యోగాల్లో పురోగతి సాధిస్తారు.
Today rashi phalau in telugu : కన్య
Advertisement
రుణభారాలు తగ్గుతాయి. చిన్నప్పటి స్నేహితులను కలుసుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలు మరింత సానుకూలంగా ఉంటాయి.
Today rashi phalau in telugu : తుల
పనుల్లో మరింత జాప్యం చేయకూడదు. ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయి. దూర ప్రయాణాలు కలిసొస్తాయి.
Today rashi phalau in telugu : వృశ్చికం
రాబడికి మించి ఖర్చులుంటాయి. కుటుంబ బాధ్యతలు అధికం అవుతాయి. పనుల్లో అవాంతరాలు ఏర్పడుతాయి. అకస్మిక ప్రయాణాలు కలిసొస్తాయి. వ్యాపార ఉద్యోగాల్లో ఒడిదొడుకులు ఎదుర్కొంటారు.
Today rashi phalau in telugu : ధనుస్సు
మీ యొక్క పలుకుబడి పెరుగుతుంది. ఆస్తి లాభ సూచనలుంటాయి. చర్చలు సఫలమవుతాయి. వ్యాపార, ఉద్యోగాలు కలిసొస్తాయి.
Today Horoscope in telugu : మకరం
Today Rasi Phalalu in Telugu 2023
కుటుంబంలో చికాకులు ఉంటాయి. జీవిత భాగస్వామితో కుటుంబ కలహాలుంటాయి. దూర ప్రయాణాలు చేపట్టాల్సి వస్తుంది. అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.
Today Horoscope in telugu : కుంభం
ఆలోచనలు తక్షణమే అమలు చేస్తారు. ఆత్మీయులతో ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపార, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి.
Today rasi phalau in Telugu 2023 : మీనం
Today Rasi Phalalu in Telugu 2023
వ్యయ ప్రయాసలు.. బంధువులతో తగాదాలు తలెత్తుతాయి. అకస్మిక ప్రయాణాలుంటాయి. ఆరోగ్యపరంగా చికాకులుంటాయి. వ్యాపారాలు నష్టాలు తీసుకొస్తాయి.
Advertisement
Also Read : Weekly Horoscope in Telugu 2023 : ఈ వారం రాశి ఫలాలు ఆ రాశుల వారు ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి