Home » Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు..ఆ రాశుల వారు స్నేహితులతో జాగ్రత్తగా ఉండాలి

Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు..ఆ రాశుల వారు స్నేహితులతో జాగ్రత్తగా ఉండాలి

by Anji
Ad

Today Rasi phalau in telugu :  ప్రతిరోజు రాశి ఫలాలను చదవడం ద్వారా  ఆయా రాశుల వారికి సంబంధించిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు.  ఇక ఇవాళ ఎవరెవరి రాశి  ఫలాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం. 

Today rasi phalau in telugu 2022

Today rasi phalau in telugu 2023

Today rashi phalau in telugu 12.07.2023: మేషం

Advertisement

మీ మీ రంగాల్లో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది.  ప్రయాణాల్లో జాగ్రత్తలను పాటించాలి. బంధువులతో సంతోషంగా గడుపుతారు. స్నేహితులతో జాగ్రత్తగా ఉండాలి.

Today rashi phalau in telugu :  వృషభం 

ప్రారంభించిన కార్యక్రమాల్లో ఆటంకాలు ఎదురవుతాయి. మనోధైర్యంతో చేసే పనులు సిద్ధిస్తాయి. కొన్ని సంఘటనలు మిమ్మల్ని కాస్త ఇబ్బంది పెడుతాయి. అనవసర ఖర్చులు పెరిగే అవకాశముంది.

Today rashi phalau in telugu : మిథునం

మనోధైర్యంతో అనుకున్నది సాధిస్తారు. ఓ పనిలో మీకు అధికారుల నుంచి ప్రశంసలు అందుతాయి. ఆర్థిక విషయాల్లో లాభాలుంటాయి.

Today rashi phalau in telugu : కర్కాటకం 

 వృత్తి, ఉద్యోగాల్లో అనుకూలంగా ఉంటుంది. మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కీలక వ్యవహారాల్లో వెనుకడుగు అస్సలు వేయకండి. ప్రణాళికలకు అనుగుణంగా ముందుకు సాగడం ఉత్తమం. స్థిర నిర్ణయాలు విజయాన్ని అందిస్తాయి. 

Today rashi phalau in telugu :  సింహం

సంపూర్ణ అవగాహనతో చేసే పనులు మంచి ఫలితాన్ని అందిస్తాయి. తోటివారి సూచనలు ఉపయోగపడుతాయి. వివాదాలకు దూరంగా ఉండటం చాలా ఉత్తమం. ప్రశాంతంగా వ్యవహరిస్తే అన్ని సర్దుకుంటాయి.

Today rashi phalau in telugu : కన్య

Advertisement

చేపట్టిన పనులతో ఆటంకాలు ఎదురైనప్పటికీ అధిగమించే ప్రయత్నం చేస్తారు. భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు. కొన్ని సమయాల్లో అస్థిరబుద్ధితో వ్యవహరిస్తారు.

Today rashi phalau in telugu : తుల

ఇష్టమైన వారితో కాలాన్ని గడుపుతారు. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. ఓ వ్యవహారంలో డబ్బు మీ చేతికి అందుతుంది. కీలక సమయాల్లో సరైన నిర్ణయాలు తీసుకుంటారు.

Today rashi phalau in telugu : వృశ్చికం

 వృత్తి, ఉద్యోగ వ్యాపారాల్లో శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. కీలక వ్యవహారాల్లో సమాచార లోపం లేకుండా జాగ్రత్త పడాలి. ఎవ్వరితో కూడా వాదోపవాదాలకు పోకూడదు. 

Today rashi phalau in telugu : ధనుస్సు

పట్టుదలతో విజయం సాదిస్తారు. అధికారులతో సత్సంబంధాలు ఏర్పడుతాయి. తోటివారి సహకారంతో అనుకున్న ఫలితాలు వస్తాయి.

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

మంచి పలితాలు ఉంటాయి. ఉత్సాహవంతంగా పని చేయాలి. ఆరోగ్యం అన్ని విధాలుగా సహకరిస్తుంది. శాంతి చేకూరుతుంది.

Today Horoscope in telugu : కుంభం

ప్రారంభించబోయే పనుల్లో మంచి ఫలితాలను సాధిస్తారు. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధు, మిత్రులతో సంతోషంగా గడుపుతారు.

Today rasi phalau in Telugu 2023 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

మీ యొక్క పనులకు ఆటంకాలు కలుగకుండా జాగ్రత్త పడాలి. మనోబలం తగ్గకుండా జాగ్రత్త పడాలి. ఓర్పు చాలా అవసరం. అనవసరంగా భయాందోళనలను దరిచేరనీయకండి.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

Visitors Are Also Reading