Home » Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు..ఆ రాశుల వారికి ఆర్థికంగా లాభాలుంటాయి

Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు..ఆ రాశుల వారికి ఆర్థికంగా లాభాలుంటాయి

by Anji
Ad

Today Rasi phalau in telugu :  ప్రతిరోజు రాశి ఫలాలను చదవడం ద్వారా  ఆయా రాశుల వారికి సంబంధించిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు.  ఇక ఇవాళ ఎవరెవరి రాశి  ఫలాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం. 

Today rasi phalau in telugu 2022

Today rasi phalau in telugu 2023

Today rashi phalau in telugu 10.07.2023: మేషం

Advertisement

చేపట్టిన పనుల్లో కాలానికి అనుగుణంగా ముందుకు సాగడం చాలా ఉత్తమం. నూతన వస్తువులను సేకరిస్తారు. అనవసర ఖర్చులను అదుపులో ఉంచండి.

Today rashi phalau in telugu :  వృషభం 

ప్రారంభించిన కార్యక్రమాలను తోటివారి సహకారంతో విజయవంతంగా పూర్తి చేస్తారు. బంధు, మిత్రులతో సంతోషంగా గడుపుతారు. మీ తెలివితో కీలక సమస్యలను పరిష్కరించి అందరి మన్ననలను పొందుతారు.

Today rashi phalau in telugu : మిథునం

మీ మీ రంగాల్లో శుభఫలితాలు ఉంటాయి. ముఖ్యమైన విషయాల్లో సొంత నిర్ణయాలు పని చేస్తాయి. సాహసోపేతమైన నిర్ణయాలు విజయాన్ని అందిస్తాయి.

Today rashi phalau in telugu : కర్కాటకం 

మీ మీ రంగాల్లో మీ యొక్క పరిధిని మించిన విషయాల్లో అస్సలు తలదూర్చకండి. తోటివారి సూచనలను పాటించడం చాలా ఉత్తమం. వ్యాపారంలో మీరు చేసే ఆలోచనలను ఎదుటివారితో పంచుకోవడం ద్వారా సాధ్య, అసాధ్యాలను అంచనా వేయవచ్చు.

Today rashi phalau in telugu :  సింహం

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మిశ్రమ వాతావరణం కనిపిస్తుంది. ఎలాంటి పరిస్థితిలోనైనా మనోధైర్యాన్ని కోల్పోకండి. తోటివారి సహకారంతో మేలు జరుగుతుంది. 

Today rashi phalau in telugu : కన్య

ప్రయత్న కార్యసిద్ధి ఉంది. మీ మీ రంగాల్లో ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. సమాజంలో మంచి పేరు సంపాదిస్తారు. బంధు, మిత్రులను కలుస్తారు.

Advertisement

Today rashi phalau in telugu : తుల

మానసికంగా దృఢంగా ఉంటారు. బంధు, మిత్రులతో కలిసి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. అధికారుల, సహాయ, సహకారాలు అందుతాయి. 

Today rashi phalau in telugu : వృశ్చికం

చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనప్పటికీ వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. ఓ వార్త మనస్తాపానికి గురి చేస్తుంది. ఆరోగ్యం విషయంలో అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు.

Today rashi phalau in telugu : ధనుస్సు

కీలక వ్యవహారాల్లో సొంత నిర్ణయాలు పనికిరావు. అలసట పెరగకుండా చూసుకోవాలి. పెద్దల సహకారంతో పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు.

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

మీ యొక్క శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. మీరు తీసుకునే నిర్ణయాలు ఆర్థికంగా మంచి ఫలితాలు ఉంటాయి. కాలం సంతోషంగా గడుస్తుంది.

Today Horoscope in telugu : కుంభం

ఉత్సాహం తగ్గకుండా పని చేయడం ఉత్తమం. అయిన వారితో జాగ్రత్త వహించాలి. గిట్టనివారు తప్పుదోవ  పట్టిస్తారు. చిన్న చిన్న అంశాలను పెద్దవిగా చేసుకోవడం మంచిది కాదు.

Today rasi phalau in Telugu 2023 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. మానసికంగా చాలా దృఢంగా ఉంటారు. స్థిరాస్తి కొనుగోలు విషయంలో ముందడుగు వేస్తారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

Visitors Are Also Reading