Home » Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశి వారు బంధువులతో జాగ్రత్తగా ఉండాలి

Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశి వారు బంధువులతో జాగ్రత్తగా ఉండాలి

by Anji

Today Rasi phalau in telugu :  ప్రతిరోజు రాశి ఫలాలను చదవడం ద్వారా  ఆయా రాశుల వారికి సంబంధించిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు.  ఇక ఇవాళ ఎవరెవరి రాశి  ఫలాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం. 

Today rasi phalau in telugu 2022

Today rasi phalau in telugu 2023

Today rashi phalau in telugu 03.07.2023: మేషం

ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు ఎదురైనప్పటికీ పట్టుదలతో శ్రమిస్తారు. ఓ వ్యవహారంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. కుటుంబ సభ్యుల సలహాలు అద్భుతంగా పని చేస్తాయి. ఎవ్వరితో కూడా వాదోపవాదాలు చేయకండి. సమయానికి నిద్రహారాలు తప్పనిసరి.

Today rashi phalau in telugu :  వృషభం 

ముఖ్యమైన విషయాల్లో అప్రమత్తంగా ఉండటం చాలా అవసరం. బద్ధకాన్ని అస్సలు దరిచేరనీయకండి. బంధువులతో గొడవలు జరిగే సూచనలున్నాయి. జాగ్రత్తగా వ్యవహరించడం చాలా ఉత్తమం.

Today rashi phalau in telugu : మిథునం

మీ యొక్క ప్రతిష్టకు మచ్చ తీసుకొచ్చేందుకు కొందరూ ప్రయత్నిస్తారు జాగ్రత్తగా వ్యవహరించాలి. సమయానుకూలంగా ముందుకు సాగితే అనుకున్నది సాధిస్తారు. ప్రయత్నానికి తగిన ఫలితం వెంటనే సిద్ధిస్తుంది.

Today rashi phalau in telugu : కర్కాటకం 

ఉద్యోగంలో అద్భుతమైన ఫలితాలుంటాయి. చేపట్టిన పనులను అనుకున్నవిధంగా.. అనుకున్న సమయానికి పూర్తి చేయగలుగుతారు. మీ మీ రంగాల్లో మీరు ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది.

Today rashi phalau in telugu :  సింహం

పనులకు ఆటంకాలు కలుగకుండా చూసుకోవాలి. అనవసర ప్రసంగాలు చేయకండి. శత్రువుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవడం చాలా ఉత్తమం.

Today rashi phalau in telugu : కన్య

మీరు చేపట్టే పనుల్లో కొన్ని ఆటంకాలు ఎదురయ్యే అవకాశముంది. తరచూ నిర్ణయాలు మార్చడం వల్ల ఇబ్బందులు తలెత్తే అవకాశముంది. బంధువులతో ఆచితూచి వ్యవహరించాలి.

Today rashi phalau in telugu : తుల

అభివృద్ధికి సంబంధించిన ఓ శుభవార్త వింటారు. పెద్దల ఆశీర్వచనాలు మిమ్మల్ని రక్షిస్తాయి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు పాటించకపోతే నష్టాలు తలెత్తే అవకాశముంది.

Today rashi phalau in telugu : వృశ్చికం

చేపట్టిన పనుల్లో ఆటంకాలు కలుగకుండా జాగ్రత్త పడాలి. ప్రణాళికబద్ధంగా వెళ్లకపోవడం వల్ల కొన్ని సమస్యలు తలెత్తే అవకాశముంది. భవిష్యత్ కి ప్రణాళికలు వేస్తారు.

Today rashi phalau in telugu : ధనుస్సు

చేపట్టిన పనులను కుటుంబ సభ్యుల సహకారంతో విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. స్థిరాస్తి కొనుగోలు లేదా సొంతింటి నిర్మాణ వ్యవహారంలో పురోగతి సాధిస్తారు. ఇంట్లో వారితో సంతోషంగా గడుపుతారు.

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

మీ మీ రంగాల్లో శ్రమ పెరిగే అవకాశముంది. బంధువులతో స్వల్ప గొడవలు తలెత్తుతాయి. వ్యాపారపరంగా కష్టపడితేనే లాభాలుంటాయి.  దూరపు ప్రయాణాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి.

Today Horoscope in telugu : కుంభం

మానసికంగా దృఢంగా ఉంటారు. తోటివారి సహకారముంటుంది. చేయని పొరపాటుకు నిందపడే అవకాశముంది. ముఖ్యమైన విషయాల్లో చాలా అప్రమత్తంగా ఉండాలి. 

Today rasi phalau in Telugu 2023 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

మీ మీ రంగాల్లో మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఓ కీలకమైన విషయం గురించి ఉన్నతాధికారులను కలుసుకుంటారు. బంధు, మిత్రులతో సంతోషంగా గడుపుతారు. ఆర్థిక విషయాల్లో లాభాలు వస్తాయి.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

Visitors Are Also Reading