Home » Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారు ప్రయాణాల్లో జాగ్రత్త పాటించాలి

Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారు ప్రయాణాల్లో జాగ్రత్త పాటించాలి

by Anji
Ad

Today Rasi phalau in telugu 2023:  ప్రతిరోజు రాశి ఫలాలు చదవడం వల్ల  ఆయా రాశుల వారికి సంబంధించిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు.  ఇక ఇవాళ ఎవరెవరి రాశి  ఫలాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం. 

Today rasi phalau in telugu 2022

Today rasi phalau in telugu 2023

Today rashi phalau in telugu 27.02.2023: మేషం

Advertisement

తలపెట్టిన కార్యక్రమాలు ఆటంకాలు ఎదురవుతాయి. కొందరి ప్రవర్తన కాస్త బాధ కలిస్తుంది. అనారోగ్య సమస్యలు కాస్త ఇబ్బంది పెడుతాయి. కోపాన్ని తగ్గించుకోవడం చాలా ఉత్తమం.

Today rashi phalau in telugu :  వృషభం 

మంచి ఆలోచన విధానంతో అనుకున్నది సాధిస్తారు. నూతన కార్యక్రమాలను చేపడుతారు. మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అనూహ్యంగా ధన లాభాన్ని పొందుతారు.

Today rashi phalau in telugu : మిథునం

శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకోవాలి. సమయానికి నిద్రహారాలు తప్పనిసరి. ప్రయాణాల్లో జాగ్రత్త పాటించాలి.

Today rashi phalau in telugu : కర్కాటకం 

మీ ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఓ వార్త మీ మనోబలాన్ని పెంచుతుంది.

Today rashi phalau in telugu : సింహం

పట్టు వదలకుండా పని చేసి అనుకున్నది సాధిస్తారు. అనవసరంగా కష్టాలను కొని తెచ్చుకుంటారు. కొన్ని పరిస్థితులు మనో విచారాన్ని కలిగిస్తాయి.

Today rashi phalau in telugu : కన్య

Advertisement

కీలక విషయాల్లో ఆచితూచి అడుగేయాలి. మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. బంధు, మిత్రులతో కలిసి కొన్ని కీలకమైన నిర్ణయాలను తీసుకుంటారు.

Today rashi phalau in telugu : తుల

శత్రువులపై విజయం సాధిస్తారు. కొన్ని పరిస్థితులు మీకు బాధ కలిగిస్తాయి. కొన్ని పరిస్థితులు మానసిక ఇబ్బందిని కలిగిస్తాయి.

Today rashi phalau in telugu : వృశ్చికం

చేపట్టిన పనుల్లో పురోగతి సాధిస్తారు. మానసికంగా ధైర్యంగా ఉంటారు.  కుటుంబ సభ్యులతో వివాదాలు తలెత్తే అవకాశముంది.

Today rashi phalau in telugu : ధనుస్సు

తలపెట్టిన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి అవుతాాయి. శత్రువులపై నైతిక విజయాన్ని సాధిస్తారు. ఓ శుభవార్త మీ ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది.

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

ఉత్సాహంగా పని చేయాలి. గొప్ప సంకల్పబలంతో తలపెట్టిన పనులను పూర్తి చేస్తారు. మిత్రుల సహకారముంటుంది.

Today Horoscope in telugu : కుంభం

మీ శ్రమకు తగిన ఫలితముంటుంది. అవసరానికి తగిన సాయం చేసేవారు ఉంటారు. ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి.

Today rasi phalau in Telugu 2023 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

ఉత్సాహంగా ముందుకు సాగితే మంచి ఫలితాలను అందుకుంటారు. మన:సౌఖ్యం ఉంటుంది. నూతన వస్తువులను సేకరిస్తారు. సమయానుకూలంగా ముందుకు సాగితే మంచి జరుగుతుంది.

Also Read :  Weekly Horoscope in Telugu 2023 : ఈ వారం రాశి ఫలాలు 2023 ఆ రాశుల వారు కీలక నిర్ణయాలు తీసుకుంటారు

Visitors Are Also Reading