Home » Weekly Horoscope in Telugu 2023 : ఈ వారం రాశి ఫలాలు 2023 ఆ రాశుల వారు కీలక నిర్ణయాలు తీసుకుంటారు

Weekly Horoscope in Telugu 2023 : ఈ వారం రాశి ఫలాలు 2023 ఆ రాశుల వారు కీలక నిర్ణయాలు తీసుకుంటారు

by Anji
Ad

Weekly Rasi Phalau in Telugu 2023 :  రాశిఫలాలు  చ‌ద‌వ‌డం వ‌ల్ల ఏయే రాశి వారి ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో వెంటనే తెలిసిపోతుంది.  ఈ వారం యొక్క రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Weekly Horoscope in Telugu

Advertisement

Weekly Horoscope in Telugu 26.02.2023 నుంచి 04.03.2023 వరకు మేషం :

Mesha

Mesha

ఉత్సాహంగా చేయడం వల్ల మంచి గుర్తింపు లభిస్తుంది. నిరంతరం సాధన చేయడంతో మంచి ఫలితం సాధిస్తారు. కొందరికీ మీ వల్ల మేలు జరుగుతుంది. ఆశయం నెరవేరుతుంది. తొందర అసలు పడకూడదు. ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించడం బెటర్.

Weekly Horoscope in Telugu 2023: వృషభం 

Weekly Rasi Phalau in Telugu

Weekly Rasi Phalau in Telugu

ఉద్యోగంలో గౌరవం పెరుగుతుంది. ప్రతిభతో విశేషంగా రాణిస్తారు. వ్యాపారంలో ఇబ్బందులుంటాయి. ఓర్పు చాలా అవసరం. సమిష్టి కృషితో విజయం సాధిస్తారు. మొహమాటం వదిలి మంచి భవిష్యత్  కోసం కృషి చేయాలి. 

Weekly Horoscope in Telugu : మిథునం

Mithuna

Mithuna

ముఖ్యమైన విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఆలోచించి కీలక నిర్ణయాలు తీసుకోవడం ఉత్తమం. ఉద్యోగంలో ఒత్తిడి పెరుగుతుంది. మనోబలంతో లక్ష్యాన్ని విజయవంతంగా పూర్తి చేయాలి. అనవసర విషయాలలో అస్సలు తలదూర్చకూడదు. కాలాన్ని  వృధా చేసేవారు ఉంటారు. వ్యాపారంలో మిశ్రమంగా ఉంటుంది. 

Weekly Horoscope in Telugu : కర్కాటకం

Karkataka

Karkataka

అన్ని విధాలుగు అనుకూలిస్తుంది. మనోబలంతో అద్భుతమైన ఫలితాలను సాధిస్తారు. ఉద్యోగంలో మంచి జరుగుతుంది. నూతన ప్రయత్నాలు సఫలం అవుతాయి. అధికార లాభం ఉంటుంది. ఆర్థికవృద్ధి సాధిస్తారు. కొన్ని సమస్యల నుంచి బయటపడుతారు. 

Weekly Horoscope in Telugu : సింహం

Simha

Simha

వ్యాపారం చాలా బాగుంటుంది. శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. ఏకాగ్రతతో పని చేసి పెద్దల ప్రశంసలు పొందుతారు. ఉద్యోగంలో కష్టపడితే మంచి గుర్తింపు లభిస్తుంది. ఓ కీలక సమస్య నుంచి బయటపడుతారు.

Weekly Horoscope in Telugu : కన్య

Kanya

Kanya

ఉద్యోగంలో విశేష కృషి చేసి గుర్తింపు పొందుతారు. కాలం సహకరిస్తోంది. ఎంత ప్రయత్నించినప్పటికీ బలంగా ఉంటేనే ప్రతిఫలం అంత గొప్పగా ఉంటుంది. వ్యాపారంలో జాగ్రత్త చాలా అవసరం. మీ భవిష్యత్ బాగుంటుంది. ప్రయాణాలు మీకు అనుకూలిస్తాయి. 

Advertisement

Weekly Horoscope in Telugu : తుల

Thula

Thula

వ్యాపారంలో అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఆర్థికంగా కలిసొస్తుంది. ధైర్యంగా కొన్ని నిర్ణయాలు తీసుకొని సకాలంలో అమలు చేయండి. తొందరపాటుతో పొరపాటు జరుగనివ్వకూడదు. ఉద్యోగంలో కొంత ఒత్తిడిని ఉంటుంది. నిదానంగా మాట్లాడడం ఉత్తమం. భవిష్యత్ గురించి ఆలోచించడం బెటర్. కుటుంబ సభ్యుల సూచనలు పని చేస్తాయి.

Weekly Horoscope in Telugu : వృశ్చికం 

VruChika

VruChika

ఉద్యోగంలో మిశ్రమ ఫలితముంటుంది. సమయస్ఫూర్తి చాలా అవసరం. అనుకొని సంఘటనలు ఎదురైనప్పటికీ మీ మంచితనం మిమ్మల్ని కాపాడుతుంది. స్థిరమైన నిర్ణయం తీసుకోవాలి. ఇంట్లో వారి సూచనలు అవసరం. ఒత్తిడిని జయిస్తారు. స్వయం కృషితో చేసే పనులు మంచి విజయాన్ని అందిస్తాయి. 

Weekly Horoscope in Telugu : ధనుస్సు

Dhanassu

Dhanassu

మీ సమస్యలకు వెంటనే పరిష్కారం లభిస్తుంది. ఉద్యోగంలో మేలు జరుగుతుంది. మీ లక్ష్యం నెరవేరుతుంది. మీ యొక్క ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. వ్యాపారం కలిసొస్తుంది. కొత్తగా ఆలోచిస్తే ఫలితాలు అద్భుతంగా ఉంటాయి.

Weekly Horoscope in Telugu : మకరం

Makara

Makara

ప్రతీ విషయాన్ని చాలా లోతుగా ఆలోచించి కీలక నిర్ణయాలు తీసుకోవాలి. కొన్ని విషయాల్లో కాలం మీకు అంతగా అనుకూలంగా ఉండదు. సకాలంలో మీ బాధ్యతలను పూర్తి చేయాలి. ఉద్యోగంలో తెలియని వ్యక్తులతో సమస్య ఎదురవుతుంది. నూతన ప్రయత్నాల్లో పురోగతి సాధిస్తారు.

Weekly Horoscope in Telugu : కుంభం

Kumbham

Kumbham

సకాలంలో పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. మీ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించండి. ఉద్యోగంలో శుభఫలితాలుంటాయి. ఆపద నుంచి బయటపడుతారు. పెద్దలను మెప్పిస్తారు. భవిష్యత్ కి అవరమైన నిర్ణయాలు తీసుకుంటారు. సమిష్టిగానే తీసుకునే నిర్ణయం మీకు మంచి ఫలితాలను ఇస్తుంది.

Weekly Rasi Phalau in Telugu : మీనం

Meena

Meena

వ్యాపారంలో లాభం ఉంటుంది. అవసరానికి ధనం చేతికి అందుతుంది. కొన్ని పరిస్థితులకు తగిన ప్రణాళిక వేసుకోవడం ఉత్తమం. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాలి. ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. కార్యచరణ బాగుంటే ప్రతిఫలం ఉంటుంది. కాలాన్ని వృధా చేయకూడదు. మొహమాటంతో కొత్త సమస్యలు ఎదుర్కొంటారు. 

Also Read :  Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారికి ఆర్థికంగా నష్టాలుంటాయి

Visitors Are Also Reading