Home » Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారికి ఇబ్బందులు తప్పవు

Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారికి ఇబ్బందులు తప్పవు

by Anji
Ad

Today Rasi phalau in telugu 2023:  ప్రతిరోజు రాశి ఫలాలు చదవడం వల్ల  ఆయా రాశుల వారికి సంబంధించిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు.  ఇక ఇవాళ ఎవరెవరి రాశి  ఫలాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం. 

Today rasi phalau in telugu 2022

Today rasi phalau in telugu 2023

Today rashi phalau in telugu 05.02.2023: మేషం

Advertisement

అనుకున్నటువంటి పనులను విజయంతంగా పూర్తి చేస్తారు. ఆప్తులతో కలహాలు ఏర్పడే అవకాశముంది. ఆకస్మికంగా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. స్వల్ప అనారోగ్య సమస్య తలెత్తే అవకాశముంది.

Today rashi phalau in telugu :  వృషభం 

మీ సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. మీ ఆలోచనలు చాలా గొప్పగా ఉంటాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు సాధారణంగానే ఉంటాయి. ఆస్తి కొనుగోలు చేసి అప్పుల పాలయ్యే అవకాశముంది.

Today rashi phalau in telugu : మిథునం

బంధువులతో వాగ్వాదం చోటు చేసుకుంటుంది. అనారోగ్య సమస్య తలెత్తుతుంది. ప్రయాణాలను రద్దు చేసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు కాస్త నిరాశని కలిగిస్తాయి.

Today rashi phalau in telugu : కర్కాటకం 

పరిచయం మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితుల సహాయం మీకు అందుతుంది. పలుకుబడి మీకు రోజు రోజుకు పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు మీకు అనుకూలిస్తాయి.

Today rashi phalau in telugu : సింహం

ఆస్తుల క్రయ, విక్రయాలు విరమించుకోవడం ఉత్తమం. సోదరులతో కలహాలు తలెత్తుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాల్లో చిక్కులు అధిగమిస్తారు.

Today rashi phalau in telugu : కన్య

Advertisement

బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఆలోచనలు కలిసొస్తాయి. సభలు, సమావేశాల్లో మీరు పాల్గొంటారు. బాకీలు వసూలు అవుతాయి. విందు, వినోదాలు, వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా ఉంటాయి.

Today rashi phalau in telugu : తుల

నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశముంటుంది. ముఖ్యమైన సమావేశాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు మందకోడిగా సాగుతాయి. ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలి.

Today rashi phalau in telugu : వృశ్చికం

బంధు, మిత్రులతో కలిసి మెలిసి జీవిస్తారు. ఎంతటి కష్టం వచ్చినప్పటికీ మీకు ఫలితం శూన్యంగా ఉంటుంది. ఆకస్మికంగా ప్రయాణాలుంటాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు కొనసాగుతాయి.

Today rashi phalau in telugu : ధనుస్సు

బంధువుల ద్వారా విమర్శలు ఎదుర్కొంటారు. ప్రయాణాలను వాయిదా వేస్తారు. కుటుంబంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి.

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

ఓ శుభవార్త మిమ్మల్ని సంతోషపెడుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాల్లో పురోభివృద్ధి సాధిస్తారు. మీ యొక్క ఆప్తుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. 

Today Horoscope in telugu : కుంభం

ఆర్థికంగా మెరుగైన ఫలితాలుంటాయి. సన్నిహితులతో సత్సంబంధాలు ఏర్పడుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు మీకు సంతోషాన్ని కలిగిస్తాయి.

Today rasi phalau in Telugu 2023 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

కుటుంబ సభ్యులతో తగాదాలు చోటు చేసుకుంటాయి. అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశముంది. మానసికంగా ఆందోళన చెందుతారు. ఉద్యోగం, వ్యాపారం విషయంలో ఇబ్బందులుంటాయి.

Also Read :  Weekly Horoscope in Telugu 2023 : ఈ వారం రాశి ఫలాలు 2023 ఆ రాశుల వారికి ఆర్థికంగా కలిసొస్తుంది

Visitors Are Also Reading