Home » Today rasi phalalu in Telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి వారికి ఒత్తిడి పెరుగుతుంది

Today rasi phalalu in Telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి వారికి ఒత్తిడి పెరుగుతుంది

by Anji
Ad

రాశి ఫ‌లాలు చ‌ద‌వ‌డం ద్వారా మీ భ‌విష్య‌త్‌లో ఏమి జ‌రుగ‌బోతుందో మీరు ముందే తెలుసుకోవ‌చ్చు. ఈరోజు ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

Advertisement

 

Today Rashi phalau in Telugu 25.04.2022: మేషం

ఆయా రంగాల్లో పెద్దల నుంచి మ‌న్న‌న‌ల‌ను పొందుతారు. బందుమిత్రుల‌తో సంతోషంగా గ‌డుపుతారు. ధ‌న‌, ధాన్య వృద్ధి, స‌న్మానం, సుఖం, విద్యావంతుల‌తో ప‌రిచ‌యాలు ఏర్ప‌డ‌తాయి. ప్ర‌యాణాలు ఫ‌లిస్తాయి.

Today rashi phalau in telugu : వృషభం 

శ్ర‌మ‌కు త‌గిన ల‌భిస్తుంది. బందుమిత్రుల‌తో సంతోషంగా గ‌డుపుతారు. సుసౌఖ్యం, ధైర్యం, శ‌రీర బ‌లం, కీర్తి, భోజ‌న సౌఖ్యం ల‌భిస్తాయి.

Today rashi phalau in telugu : మిథునం

స్థిర సంక‌ల్పాలు నెర‌వేరుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ఆటంకాలు ఎదుర‌వ్వ‌కుండా చూసుకోవాలి. ఉత్సాహంగా ప‌ని చేయాలి. ఒత్తిడి పెరుగుతుంది. అన‌వ‌స‌ర ఖ‌ర్చులు చేస్తారు.

Today rashi phalau in telugu : కర్కాటకం

Cancer Sign Character Nature Karkataka Rasi

 

ప‌ట్టుద‌ల‌తో ఆటంకాల‌ను అద‌గ‌మించి ప‌నుల‌ను పూర్తి చేస్తారు. ఆర్థికంగా శుభ ఫ‌లితాలు ఉన్నాయి. ఆరోగ్య‌ప‌రంగా త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి.

Today rashi phalau in telugu : సింహం


ఆశించిన ఫ‌లితాల‌ను రాబ‌ట్ట‌డానికి శ్ర‌మించాల్సి వ‌స్తుంది. క్ష‌మాగుణంతో బంధాలు చాలా బ‌ల‌ప‌డుతాయి. ముఖ్య‌మైన వ్య‌వ‌హారాల్లో మీరు ఆశించిన పురోగ‌తి రావాలంటే చాలా క‌ష్ట‌ప‌డాలి.

Today rashi phalau in telugu : క‌న్య

 

మంచి ఫ‌లితాలున్నాయి. భ‌విష్య‌త్‌కు సంబంధించిన కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంటారు. ప్రారంభించిన ప‌నుల్లో శుభ ఫ‌లితాలు సాధిస్తారు. మీ ప్ర‌తిభ‌కు, ప‌నితీరుకు ప్ర‌శంస‌లు ల‌భిస్తాయి.

Today rashi phalau in telugu : తుల

Advertisement

మిశ్ర‌మ వాతావ‌ర‌ణం ఉంటుంది. చేప‌ట్టిన ప‌నుల్లో ఆటంకాలు ఎదురైన‌ప్ప‌టికి అధిగ‌మించే ప్ర‌య‌త్నం చేస్తారు. భ‌విష్య‌త్ ప్ర‌ణాళిక‌లు వేస్తారు. కొన్ని స‌మ‌యాల్లో అస్థిర‌బుద్ధితో వ్య‌వ‌హ‌రిస్తారు.

Today rashi phalau in telugu : వృశ్చికం 

 

మాన‌సిక ప్ర‌శాంత‌త‌ను కోల్పోకుండా చూసుకోవాలి.చేప‌ట్టే ప‌నుల‌లో శ్ర‌మ పెరుగుతుంది. వివాదాల‌కు దూరంగా ఉండాలి. ఆర్థిక నియంత్ర‌ణ అవ‌స‌రం.

Today rashi phalau in telugu : ధనస్సు

మ‌నఃసౌఖ్యం ఉంది. మీ రంగాల్లో మంచి పేరు సంపాదిస్తారు. ఓ శుభ‌వార్త మీ మ‌నోధైర్యాన్ని పెంచుతుంది. స్థాన చ‌ల‌న సూచ‌న‌లున్నాయి. ఆర్థికంగా ఎదుగుతారు.

Today  rashi phalau in telugu మకరం

ఆత్మ‌విశ్వాసంతో ప‌నుల‌ను పూర్తి చేస్తారు. నూత‌న వ‌స్తువులు కొనుగోలు చేస్తారు. బంధుమిత్రుల‌తో స‌త్సంబంధాలు ఏర్ప‌డుతాయి. కీల‌క విష‌యాల్లో అశ్ర‌ద్ధ చేయ‌కండి.

Today rashi phalau in telugu : కుంభం

వృత్తి, ఉద్యోగ‌, వ్యాపారాల్లో ప్రోత్సాహ‌క‌ర వాతావ‌ర‌ణం ఉంటుంది. మాన‌సికంగా దృడంగా ఉంటారు. శుభ‌కార్యాల్లో పాల్గొంటారు. బంధుమిత్రుల‌తో క‌లిసి కొన్ని కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంటారు.

Today rashi phalau in telugu : మీనం

సుఖ‌, సౌఖ్యాలు ఉన్నాయి. మిత్రుల స‌హ‌కారం ల‌భిస్తుంది. ఓ ముఖ్య‌మైన విష‌యం పెద్ద‌ల‌ను క‌లుస్తారు. ఫ‌లితం అనుకూలంగా వ‌స్తుంది. ఆర్థికంగా శుభ‌యోగం ఉంది.

ఇవి కూడా చదవండి :

  1. అన్నమయ్య సినిమాలో బాలయ్య, శోభన్ బాబు మిస్ అయిన పాత్ర ఏంటో తెలుసా..?
  2. ‘శ్రీదేవి శోభన్ బాబు’ ట్రైల‌ర్ ఎలా ఉందంటే..?
  3. మీ కంటికి ఓ ప‌రీక్ష‌.. ఈ ఫోటోలో ఉన్న‌ది క‌నిపెడితే మీరు గ్రేట్‌..!
Visitors Are Also Reading