Telugu News » మీ కంటికి ఓ ప‌రీక్ష‌.. ఈ ఫోటోలో ఉన్న‌ది క‌నిపెడితే మీరు గ్రేట్‌..!

మీ కంటికి ఓ ప‌రీక్ష‌.. ఈ ఫోటోలో ఉన్న‌ది క‌నిపెడితే మీరు గ్రేట్‌..!

by Anji

ఇటీవ‌ల కాలంలో వినోదానికి ఇంట‌ర్‌నెట్ కేరాప్ అడ్ర‌స్‌గా మారింది. ముఖ్యంగా మనసును ఆహ్లాద పరిచే వీడియోలు మాత్రమే కాదు.. మెదడుకు మేత వేసే పజిల్స్ కూడా సోషల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. ఈ త‌రుణంలోనే ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు నెట్టింట సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తున్నాయి.

Ads


ఆర్టిక‌ల్ ఇల్యూష‌న్స్ వ్య‌క్తిత్వాలను బ‌ట్టి ప్రతిబింబిస్తాయని సైకాల‌జిస్ట్‌ల సైకాలజిస్టుల అభిప్రాయం. ఆప్టికల్స్ ఇల్యూషన్స్ లో పైకి ఒక విధంగా క‌నిపించి.. లోపల మ‌రొక విదంగా ఉన్నాయి. ఆ కనిపించని విషయాన్ని కనిపెట్టడమే ఇప్పుడు పెద్ద సవాల్. మీకు కూడా ఆ స‌వాల్ అంటే ఇష్టమే ఈ ఫోటోలో ఉన్న ఫ‌జిల్‌ను ప‌రిష్క‌రించండి. ఈ ఫోటోను ఒకసారి మీరు గ‌మ‌నించండి. అక్క‌డ ఏం క‌నిపిస్తుంది. ఠ‌క్కున క‌ప్పని ఎవ‌రైనా చెబుతుంటారు. అలా చెప్ప‌టిన‌ట్ట‌యితే మీరు ప‌ప్పులో కాలేసిన‌ట్టే లెక్క‌.

అదేవిధంగా ఇందులో మ‌రొక జంతువు కూడా దాగి ఉండ‌డం విశేషం. అది ఏమిటో ఇప్పుడు మీరు దానిని 10 సెక‌న్ల‌లో క‌నిపెడితే.. మీరు జీనియ‌స్. మీ క‌ళ్ల‌కు ప‌దును పెట్టి చూడండి. ఇంకా ఆల‌స్యం ఎందుకు ఒక‌సారి ప్ర‌య‌త్నం చేయండి. మీ మెద‌డుకు ప‌దును పెట్టండి. ఒక‌సారి మీ మెద‌డుకు ప‌దును పెట్టండి. ఆ జంతువు ఏమిటో చెప్పేయ‌వ‌చ్చు. స‌మాధానం చెప్ప‌మంటారా..? అయితే చెబుతున్నా వినండి. ఏం లేదండి వెరీ సింపుల్ మ‌రొక జంతువు గుర్రం. దానిని మీరు ఎలాగూ క‌నిపెట్ట‌లేరు. ఈ ఆప్టిక‌ల్ ఇల్యూష‌న్ క‌ళ్ల‌ను మోసం చేస్తుంది. ఒక‌వేళ మీరు తొలుత గుర్రాన్ని చూసిన‌ట్ట‌యితే మీకు ధృఢ‌మైన సంక‌ల్పం ఉన్న‌ట్టు అదేవిధంగా స్వేచ్ఛ‌గా మీకు వ‌చ్చే ప్ర‌తి స‌మ‌స్యను ఈజీగా అధిగ‌మిస్తారు.

Also Read : 

మీ కంటికి ఓ ప‌రీక్ష‌.. ఈ ఫోటోలో ఉన్న‌ది క‌నిపెడితే గ్రేట్‌..!

Acharya : ధ‌ర్మ‌స్థ‌లి పేరును ఎలా సృష్టించారో తెలుసా..?

 


You may also like