Home » Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారు అనవసర ఖర్చులు తగ్గించుకోవడం ఉత్తమం..!

Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారు అనవసర ఖర్చులు తగ్గించుకోవడం ఉత్తమం..!

by Anji
Ad

Today Rasi phalau in telugu 2023:  ప్రతిరోజు రాశి ఫలాలు చదవడం వల్ల  ఆయా రాశుల వారికి సంబంధించిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు.  ఇక ఇవాళ ఎవరెవరి రాశి  ఫలాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం. 

Today rasi phalau in telugu 2022

Today rasi phalau in telugu 2023

Today rashi phalau in telugu 23.04.2023: మేషం

Advertisement

ఆర్థిక పరిస్థితి చాలా వరకు సానుకూలపడుతుంది. ఉద్యోగంలో తొందరపాటు నిర్ణయాలు శ్రేయస్కరం కాదు. వ్యాపారంలో మంచి పురోగతి సాధిస్తారు. ఆహారం విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. 

Today rashi phalau in telugu :  వృషభం 

మీకు కావాల్సిన ఉద్యోగం కోసం మీరు దరఖాస్తు చేసినప్పుడు, ఆలోచనలను స్పష్టంగా తెలియజేయాలి. నిశ్శబద్ధంగా ఉంటే ఊహగానాలు పెరుగుతాయి. ఆర్థిక విషయాల్లో నష్టాలు కలుగుతాయి. 

Today rashi phalau in telugu : మిథునం

ఉద్యోగంలో బాధ్యతలు పెరిగే అవకాశముంది. ఆర్థిక పరిస్థితుల్లో స్థిరత్వం ఏర్పడుతుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఆలోచనలు చేస్తారు. మిత్రులతో కలిసి విందులు వినోదాల్లో పాల్గొంటారు. అనవసర పరిచయాలకు దూరంగా ఉండటం చాలా మంచిది. 

Today rashi phalau in telugu : కర్కాటకం 

  నిరుద్యోగులు మంచి ఉద్యోగం పొందుతారు. ఆర్థిక పరిస్థితి కాస్త మెరుగు అవుతుంది. కొందరూ మిత్రులకు సహాయం చేస్తారు. ఆరోగ్యం పై శ్రద్ధ వహించడం చాలా ఉత్తమం.

Today rashi phalau in telugu :  సింహం

ఆర్థిక విషయాల్లో ఎవరికీ హామీగా ఉండవద్దు. ఆర్థిక పరిస్థితి చాలావరకు నిలకడగా ఉంటుంది.  అనవసర విషయాల్లో అసలు తలదూర్చవద్దు. ఇరుగుపొరుగుతో సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది.

Today rashi phalau in telugu : కన్య

కుటుంబంలో ప్రశాంత పరిస్థితులు నెలకొంటాయి. పాత విషయాలను తలుచుకొని బాధపడటం అనవసరం. చిన్ననాటి స్నేహితులతో కాలక్షేపం చేస్తారు. బంధువుల నుంచి ఓ శుభవార్త వింటారు. కుటుంబంలో ఒకరి ఆరోగ్య పరిస్థితి కొద్దిగా ఆందోళన కలిగిస్తుంది.

Advertisement

Today rashi phalau in telugu : తుల

వ్యాపారంలో కలిసి వచ్చే కాలం ఇది.  ఆరోగ్యం చాలావరకు మెరుగ్గా ఉంటుంది. ఆదాయం పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. మీ యొక్క దాంపత్య జీవితం సుఖమయంగా సాగిపోతుంది. ఒకరిద్దరికీ మిత్రులకు ఆర్థికంగా సహాయం చేస్తారు. అనవసర ఖర్చులను తగ్గించుకోవడం ఉత్తమం. 

Today rashi phalau in telugu : వృశ్చికం

ఉద్యోగపరంగా ఓ మెట్టు పైకి వెళ్లే అవకాశముంది. వ్యాపారంలో నష్టాలు కలిగే అవకాశముంది. హామీలు అస్సలు పెట్టుకోకూడదు. 

Today rashi phalau in telugu : ధనుస్సు

వ్యాపారంలో ఆశించిన స్థాయిలో  ఫలితముంటుంది. . ఉద్యోగులు స్థిరత్వం పొందుతారు. అనుకోకుండా డబ్బు కలిసి వస్తుంది. ముఖ్యమైన అవసరాలు తీరటానికి అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ఇతరుల విషయాల్లో అసలు తలదూర్చవద్దు. 

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

ఆర్థిక లావాదేవీలు మంచి ఫలితాలను అందిస్తాయి. స్నేహితుల వల్ల చాలా మేలు జరుగుతుంది. ఉద్యోగంలో అధికార యోగానికి అవకాశం ఉంది. వ్యాపారంలో ఆశించిన స్థాయిలో లాభాలు గడిస్తారు. 

Today Horoscope in telugu : కుంభం

ఉద్యోగపరంగా ఆర్థిక పరంగా కొంచెం అనుకూలంగా ఉంటుంది. చిన్న సమస్యలను భూతద్దంలో చూడటం చాలా మంచిది కాదు. ఆదాయ మార్గాల కోసం చేసే ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి. వారాంతంలో కుటుంబపరంగా రెండు సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశముంది. 

Today rasi phalau in Telugu 2023 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

ఉద్యోగపరంగా మీ యొక్క ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారంలో లాభాలు నిలకడగా ఉంటాయి. ఉద్యోగరిత్యా ప్రయాణాలకు అవకాశముంది. కుటుంబంలో చికాకులు తలెత్తుతాయి.  

Also Read :   Weekly Horoscope in Telugu 2023 : ఈ వారం రాశి ఫలాలు ఆ రాశుల వారు వ్యాపారంలో జాగ్రత్తగా ఉండాలి

Visitors Are Also Reading