Home » Weekly Horoscope in Telugu 2023 : ఈ వారం రాశి ఫలాలు ఆ రాశుల వారు వ్యాపారంలో జాగ్రత్తగా ఉండాలి

Weekly Horoscope in Telugu 2023 : ఈ వారం రాశి ఫలాలు ఆ రాశుల వారు వ్యాపారంలో జాగ్రత్తగా ఉండాలి

by Anji
Ad

Weekly Rasi Phalau in Telugu 2023 :  రాశిఫలాలు  చ‌ద‌వ‌డం వ‌ల్ల ఏయే రాశి వారి ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో వెంటనే తెలిసిపోతుంది.  ఈ వారం యొక్క రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Weekly Horoscope in Telugu

Advertisement

Weekly Horoscope in Telugu 16.04.2023 నుంచి 22.04.2023 వరకు మేషం :

Mesha

Mesha

అద్భుతమైన ఫలితాలుంటాయి. సకాలంలో పనులను ప్రారంభించడం ఉత్తమం. ఉద్యోగంలో కలిసి వస్తుంది. లక్ష్యం నెరవేరుతుంది. ఆర్థికంగా కలిసొస్తుంది. బాధ్యతాయుతంగా నిర్వహించే విధులు బంగారు భవిష్యత్ ని ఇస్తాయి. ఎదురుచూస్తున్న పనులు వెంటనే పూర్తి అవుతాయి. వ్యాపారంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి.

Weekly Horoscope in Telugu 2023: వృషభం 

Weekly Rasi Phalau in Telugu

Weekly Rasi Phalau in Telugu

ఉద్యోగంలో ఇబ్బందులు ఎదురవుతాయి. మీకు ప్రశంసలు లభిస్తాయి. బుద్ధిబలంతో ఆటంకాలను అధిగమించి మీ యొక్క లక్ష్యాన్ని పూర్తి చేస్తారు. సరైన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా వ్యాపారంలో కలిసొస్తుంది. సమాజంలో పేరు లభిస్తుంది.

Weekly Horoscope in Telugu : మిథునం

Mithuna

Mithuna

ఉద్యోగంలో అద్భుతమైన ఫలితాలుంటాయి. ఆశయాలు నెరవేరుతాయి. అనుకున్నది సాధిస్తారు. పట్టుదలతో పని చేసి పెద్దలను మెప్పిస్తారు. వ్యాపారం చాలా అద్భుతంగా ఉంటుంది. ఆర్థికంగా లాభాలు కలుగుతాయి. ఆటంకాలను ఎదుర్కొని ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతారు. ఓ వార్త మీకు సంతోసాన్ని కలిగిస్తుంది.

Weekly Horoscope in Telugu : కర్కాటకం

Karkataka

Karkataka

ఉద్యోగంలో అద్భుతమైన ఫలితాలుంటాయి. ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలను తీసుకుంటారు. ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న పనిలో విజయం సాధిస్తారు. వ్యాపారంలో జాగ్రత్తలు పాటించడం ఉత్తమం. బంధు, మిత్రులతో మేలు కలుగుతుంది.

Weekly Horoscope in Telugu : సింహం

Simha

Simha

మంచి పనులను ప్రారంభిస్తే విజయం వాటంతటా అదే లభిస్తుంది. ఉద్యోగంలో ఏకాగ్రత చాలా అవసరం. భవిష్యత్ ని దృష్టిలో పెట్టుకొని వ్యవహరించాలి. కుటుంబ కలహాలకు దూరంగా ఉండటం మంచిది. ఆర్థిక అంశాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. 

Weekly Horoscope in Telugu : కన్య

Advertisement

Kanya

Kanya

ఉద్యోగంలో అద్భుతమైన ఫలితాలను సాధిస్తారు. బంగారు భవిష్యత్ కోసం కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. మీ ధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది. ఆర్థికంగా చాలా బలపడుతారు. వ్యాపారాల్లో శ్రద్ధ వహించాలి. కుటుంబ సభ్యులతో కలిసి కీలక నిర్ణయాలు తీసుకోవడం ఉత్తమం. ఓ శుభవార్త మీకు సంతోషాన్ని ఇస్తుంది.

Weekly Horoscope in Telugu : తుల

Thula

Thula

ముఖ్యమైన కార్యక్రమాల్లో అప్రమత్తంగా ఉండాలి. గత అనుభవంతో పని చేయాలి. వృత్తి, ఉద్యోగ వ్యాపారాల్లో శ్రమ చాలా అధికం అవుతుంది. అపార్థాలకు తావు లేకుండా సంభాషించడం ఉత్తమం. అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి పని చేయడం ఉత్తమం. సమస్యల నుంచి బయటపడుతారు. ఆర్థికంగా జాగ్రత్తలు చాలా అవసరం. 

Weekly Horoscope in Telugu : వృశ్చికం 

VruChika

VruChika

వృత్తి, ఉద్యోగ వ్యాపారాల్లో అద్భుతమైన ఫలితాలుంటాయి. శ్రమకు తగిన ఫలితముంటుంది. సకాలంలో పనులను విజయంతంగా పూర్తి చేస్తారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీ యొక్క ఆశయం నెరవేరుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి సంతోషపడుతారు. 

Weekly Horoscope in Telugu : ధనుస్సు

Dhanassu

Dhanassu

మనోబలంతో పని చేస్తే విజయం వాటంతటా అదే లభిస్తుంది. ఏకాగ్రతతో పని చేయడం వల్ల అద్భుతమైన ఫలితముంటుంది. ఒకటికి రెండుసార్లు ఆలోచించి మాట్లాడటం ఉత్తమం. అపార్థాలు అవకాశం ఇవ్వకూడదు. ఓ శుభవార్త వింటారు.

Weekly Horoscope in Telugu : మకరం

Makara

Makara

ఉద్యోగంలో శ్రమకు తగిన ఫలితముంటుంది. మీ యొక్క ఆశయం నెరవేరుతుంది. అనుకున్నది సాధిస్తారు. అనుభవంతో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం ఉత్తమం. వ్యాపారంలో లాభాలు కలుగుతాయి. పెట్టుబడులు కలిసొస్తాయి. అధికంగా ధన లాభం ఉంటుంది.

Weekly Horoscope in Telugu : కుంభం

Kumbham

Kumbham

మీరు అనుకున్న పనులు సకాలంలో పూర్తి అవుతాయి. ఉద్యోగస్తులకు అనుకూల ఫలితాలు లభిస్తాయి. అధికారుల ప్రశంసలుంటాయి. వ్యాపారంలో శ్రద్ధ వహించడం చాలా ఉత్తమం.

Weekly Rasi Phalau in Telugu : మీనం

Meena

Meena

ఆర్థికంగా లాభాలు పొందుతారు. కీలకమైన విషయాల్లో అప్రమత్తంగా ఉండటం ఉత్తమం. ఖర్చులు పెరగకుండా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఉద్యోగంలో ఏకాగ్రతతో పని చేయడం ఉత్తమం. అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. ఇంట్లో వారి సూచనలుంటాయి.

 

Visitors Are Also Reading