Home » నిహారిక గురించి ఎవ్వరికీ తెలియని రహస్యాలు ఇవే..!

నిహారిక గురించి ఎవ్వరికీ తెలియని రహస్యాలు ఇవే..!

by Anji

టాలీవుడ్ ఇండస్ట్రీ లో మెగా ఫ్యామిలీ అంటే ఓ ప్రత్యేకమైన గౌరవం ఉంటుంది. ఇక ఇందులో నాగబాబు గారాల పట్టి నిహారిక అంటే తెలియని వారు ఎవ్వరూ ఉండరు. యాంకర్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి.. ఆ తరువాత సినిమాల్లో నటించింది. తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. ఒక మనస్సు మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన నిహారిక సక్సెస్ కాలేకపోయిందనే చెప్పాలి. ఇక ఆ తరువాత పలు వెబ్ సిరీస్ లు కూడా నిర్మించింది. నిహారిక సోషల్ మీడియాను షేక్ చేస్తూ తన ఫొటోలతో అదురగొడుతోంది. 

ముఖ్యంగా హ్యాపీవెడ్డింగ్, సూర్యకాంతం, సైరా వంటి మూవీస్ లలో నటించినా ఆ చిత్రాలు అంతగా విజయం సాధించలేకపోయాయి. ఇక ఆ తరువాత తమిళ ఇండస్ట్రీలో ఓరు నల్లాననాల్ సోల్జన్ అనే మూవీ ద్వారా కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. అక్కడ మంచి గుర్తింపు సంపాదించుకుంది. అలా సినిమాలు చేస్తూనే.. నాన్న కూచి, మ్యాడ్ హౌస్ వంటి వెబ్ సిరీస్ లలో నిర్మించింది. పెళ్లి తరువాత సినిమాలకు బ్రేక్ ఇచ్చిన ఈమె తాజాగా డెడ్ పిక్సెల్స్ అనే వెబ్ సిరీస్ లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది. 

ప్రస్తుతం వెకెషన్ ఫుల్ ఎంజాయ్ చేస్తూ.. తన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ముఖ్యంగా ఈమెకు సంబంధించిన బ్యూటీ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ అమ్మడు ప్రస్తుతం ట్రోల్స్ కి గురవుతోంది. తొలుత ట్రోలర్స్ వల్ల చాలా బాధపడ్డ నిహారిక.. ఇప్పుడు వాటిని చూసి నవ్వుకుంటున్నానని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ప్రస్తుతం నిహారిక తన భర్తకు దూరంగా ఉంటుంది. సోషల్ మీడియాలో మాత్రం ఎప్పటికప్పుడు అభిమానులను అలరిస్తూ.. ట్రెండింగ్ గా మారింది నిహారిక. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

సినిమాల్లోకి రాకముందు కృతిశెట్టి డబ్బుల కోసం ఆ పని కూడా చేసిందా ?

తమ్ముడు మూవీ లో కనిపించిన ఈ కమెడియన్ గుర్తున్నాడా? తరువాత ఏ రేంజ్ కి వెళ్ళాడో చూడండి!

 జూన్ 30 లోపు ఈ పనులు కచ్చితంగా చేసేయండి.. లేదంటే ఇబ్బందులే!

Visitors Are Also Reading