Home » రైనా పేరిట ఉన్న ఈ రికార్డులు మీకు తెలుసా..?

రైనా పేరిట ఉన్న ఈ రికార్డులు మీకు తెలుసా..?

by Azhar
Ad

మిస్టర్ ఐపీఎల్ గా పేరు తెచ్చుకున్నా భారత మాజీ ఆటగాడు సురేశా రైనా ఈరోజు పూర్తిగా క్రికెట్ నుండి తప్పుకున్నాడు. 2019 లోనే అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు చెప్పిన రైనా ఈరోజు ఐపీఎల్ తో సహా అన్ని రకాల క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. అయితే రైనా క్రికెక్ కెరియర్ లో కొన్ని అద్భుతమైన రికార్డులను తన పేరిట లికించుకున్నాడు.

Advertisement

టీ20 ఫార్మాట్ లో సెంచరీ చేసిన తిలో భారత ఆటగాడు రైనా.

ఇండియా జట్టులో మూడు ఫార్మాట్ లలోను సెంచరీ చేసిన మొట్టమొదటి ఆటగాడిగా కూడా రైనానే ఉన్నాడు.

ఇక టెస్ట్ లో మొదటి మ్యాచ్ లోనే సెంచరీ చేసిన కొద్ది భారత ఆటగాల్లో రైనా కూడా ఉన్నాడు.

ఐపీఎల్ లో వరుసగా అందరికంటే కేవ మ్యాచ్ లు ఆడిన రికార్డు రైనా పేరిట ఉంది.

Advertisement

ఇక ఐపీఎల్ లో 5000 పరుగులు చేసిన మొదటి క్రికెట్ కూడా రైనానే.

714 పరుగులతో ఐపీఎల్ ప్లేఆఫ్ మ్యాచ్‌లలో ఎక్కువ రన్స్ చేసిన రికార్డు రైనా దగ్గరే ఉంది.

టీ20 ఫార్మాట్ లో 8000 పరుగులు చేసిన మొదటి భారతీయుడిగా రైనా నిలిచాడు.

ఐపీఎల్లో 102 క్యాచులతో అత్యధిక క్యాచ్చులు అందుకున్న ఫీల్డర్ గా రైనా మొదటి స్థానంలో ఉన్నాడు.

ఇక ఐపీఎల్ లో 100 సిక్సులు కొట్టిన మొదటి భారత ఆటగాడు కూడా ఈ మిస్టర్ ఐపీఎల్ కావడం విశేషం.

ఇవి కూడా చదవండి :

మాజీలకు అందరికి కలిపి పంచ్ ఇచ్చిన విరాట్…!

అశ్విన్ జట్టులోకి.. ఎందుకో తెలుసా..?

Visitors Are Also Reading