Home » మాజీలకు అందరికి కలిపి పంచ్ ఇచ్చిన విరాట్…!

మాజీలకు అందరికి కలిపి పంచ్ ఇచ్చిన విరాట్…!

by Azhar
Ad
భారత క్రికెట్ జట్టులో ప్రస్తుతం ముఖ్యమైన ఆటగాడిగా విరాట్ కోహ్లీ కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే విరాట్ కోహ్లీ గత ఏడాది ప్రపంచ కప్ నుండి సరిగ్గా రాణించకపోవడంతో అతనిపై చాలా విమర్శలు అనేవి వచ్చాయి. అలాగే చాలా మంది మాజీ ఆటగాళ్లు కోహ్లీకి ఇలా చెయ్యి ఆలా చెయ్యి అంటూ సుంచనలు, సలహాలు ఇవ్వడం అనేది ఎక్కువగా జరిగిపోయింది. కానీ ఇప్పుడు వారందరికీ కలిపి కోహ్లీ పంచ్ ఇచ్చేసాడు.
అయితే కోహ్లీ ప్రస్తుతం ఆసియా కప్ కోసం యూఏఈలో వన్ విషయం తెలిసిందే. అయితే ఈ టోర్నీలో కోహ్లీ మళ్ళీ తన ఫామ్ ను వెనక్కి తెచ్చుకున్నాడు. వరుసగా పరుగులు చేస్తున్నాడు. ఇక నిన్న పాకిస్థాన్ తో మ్యాచ్ అనంతరం కోహ్లీ తనకు సలహాలు ఇచ్చిన వారిపై కామెంట్స్ చేసాడు. నేను ఎప్పుడైనా ఎవరితో అయిన ఏదైనా చెప్పాలి అనుకుంటే అతనికి డైరెక్ట్ గా చెబుతాను.
కానీ ఈ మధ్య చాలామంది నాకు సలహాలు అనేవి ఓపెనింగ్ ఇవ్వడం అనేది చేసారు. అలా ఓపెన్ గా చెబితే వాటికీ నా దృష్టిలో ఏ విలువ ఉండదు. నాకు ఎవరైనా ఏమైనా చెప్పాలి అనుకుంటే.. నాతో నేరుగా చెప్పవచ్చు. సలహాలు కూడా ఇవ్వవచ్చు అని కోహ్లీ పేర్కొన్నాడు. అయితే ఈ ఆసియా కప్ లో ఇప్పటికే రెండు హాఫ్ సెంచరీలు అనేవి చేసిన విరాట్.. ిన మిగిలి ఉన్న మ్యాచ్ లలో ఎల్ ఆడుతాడు అనేది చూడాల్సి ఉంది.

Advertisement

Visitors Are Also Reading