Home » శ్రీ లీలకు ఆ క్వాలిటీస్ ఉన్న భర్త కావాలట..!!

శ్రీ లీలకు ఆ క్వాలిటీస్ ఉన్న భర్త కావాలట..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో యంగ్ హీరోయిన్ శ్రీ లీల మంచి ఫామ్ లో ఉంది. పెళ్లి సందD అనే మూవీ ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు, ప్రస్తుతం స్టార్ హీరోలందరి సరసన నటిస్తూ ముందుకు పోతోంది. తాజాగా రవితేజ ధమాకా మూవీలో చేసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఈ సినిమాతోనే సెన్సేషన్ హీరోయిన్ గా మారిన శ్రీ లీల తన అందం అభినయం నటన చాతుర్యంతో ఎంతో మంది అభిమానులను తన వైపు తిప్పుకుంటుంది. ప్రస్తుతం వరుస సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతోంది.

also read:ఆ డాక్యుమెంట్స్ పై 2సంతకాలే.. కాస్ట్యూమ్ కృష్ణ కొంపముంచాయా..?

Advertisement

ప్రస్తుతం ఈమె మహేష్ బాబు కి జోడిగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చిత్రం చేస్తోంది. అలాగే బాలకృష్ణ ఎన్బికె 108 లో కూడా చేస్తోందట. అంతేకాకుండా పలు ప్రాజెక్టులు ఆమె చేతిలో ఉన్నాయని తెలుస్తోంది. ఇదిలా ఉండగా తాజాగా శ్రీలీల ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తనకిష్టమైనటువంటి విషయాల గురించి చెప్పుకొచ్చింది.. తన తొలిప్రేమ ఎవరు అంటూ ప్రశ్నించగా అమ్మ అంటూ సమాధానం ఇచ్చింది.

Advertisement

also read:“బలగం” మూవీ గ్రామాల్లో ప్రదర్శిస్తే పోలీస్ కేసులు తప్పవా..?

నచ్చిన దర్శకుడు గురించి అడిగితే దానికి నేను ఎవరితో కలిసి చరిత్ర సృష్టిస్తానో ఆయనే నా ఇంటరెస్టింగ్ డైరెక్టర్ అంటూ జవాబు ఇచ్చింది. ఎలాంటి మనుషుల్ని ప్రేమిస్తారు ఎలాంటి వారు భర్తగా కావాలని ప్రశ్నించగా.. మాటలో నిలకడ, ఓపిక, నేర్పరితనం, పెద్దవారిని గౌరవించడం, సరదాగా ఉండడం ఇలాంటి వారిని ప్రేమించడమే కాదు పెళ్లి కూడా చేసుకుంటానని అసలు విషయాన్ని బయట పెట్టింది.

also read:నాగబాబు వైఫ్ పద్మజా గురించి నమ్మలేని నిజాలు..!!

Visitors Are Also Reading