Home » విక్రమార్కుడు 2 లో రవితేజ పక్కన హీరోయిన్ గా చేసేది ఎవరో తెలుసా..?

విక్రమార్కుడు 2 లో రవితేజ పక్కన హీరోయిన్ గా చేసేది ఎవరో తెలుసా..?

by Sravya
Ad

టాలీవుడ్ ఇండస్ట్రీలో రవితేజ కి చాలా మంచి గుర్తింపు పొందారు. రవితేజ ఏ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చారు తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు ఇప్పటికే చాలా సినిమాల్లో నటించి మాస్ మహారాజ రవితేజ ఎంతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. రీసెంట్ గా అయినా ఈగల్ అనే మూవీలో నటించి ప్రేక్షకులు ముందుకి వచ్చినప్పటికీ ఆశించిన స్థాయిలో సక్సెస్ ని అందుకోలేదు. దాంతో వరుసగా మూడు ఫ్లాప్ లను ఎదుర్కొన్నారు.

Advertisement

రవితేజ ఇప్పుడు హరీష్ దర్శకత్వంలో మిస్టర్ బచ్చన్ అనే మూవీ చేస్తున్నారు. ఈ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ ని ఖాతాలో వేసుకోవడానికి రెడీ అయ్యారు. ఆ సినిమా తర్వాత విక్రమార్కుడు 2 సినిమా చేయబోతున్నారు రవితేజ. ఈ సినిమాకి సంపత్ నంది దర్శకత్వం వహించే అవకాశాలు అయితే ఉన్నాయని ప్రొడ్యూసర్ కేకే రాధా మోహన్ ఇప్పటికే చెప్పడం జరిగింది. ఈ సినిమాకి సంబంధించి స్క్రిప్ట్ వర్క్ మొత్తం విజయేంద్రప్రసాద్ పూర్తి చేశారని తెలుస్తోంది. విక్రమార్కుడు 1 మూవీలో అనుష్క తనదైన రీతిలో నటించి మెప్పించారు.

Also read:

Advertisement

Also read:

ఈ సినిమాలో రవితేజ పక్కన నటించే హీరోయిన్ ఎవరు అనేదానిమీద క్లారిటీ అయితే రావాలి. మీనాక్షి చౌదరీ ని తీసుకుంటారా లేదంటే ఇంకో హీరోయిన్ కి అవకాశం ఇస్తారా అనేది చూడాలి. అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే ఇంకా రాలేదు. రవితేజ కి హీరోయిన్ గా మీనాక్షి నటించే అవకాశం ఎక్కువగా వుంది. విక్రమార్కుడు సినిమా అప్పట్లో పెద్ద హిట్ అయింది. విక్రమార్కుడు 2 కూడా పెద్ద హిట్ అవుతుందని ఫాన్స్ ఎదురుచూస్తున్నారు. మాస్ మహారాజా రవితేజ ఫ్యాన్స్ కి విక్రమార్కుడు 2 కాస్త స్పెషల్ అని చెప్పొచ్చు అయితే మరి విక్రమార్కుడు 2 సినిమా ఎప్పుడు తెరమీదకి వస్తుంది ఎలా ఆకట్టుకుంటుంది అనేది చూడాల్సి ఉంది.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

 

Visitors Are Also Reading