Telugu News » Blog » ఎలన్ మస్క్ కు దానిని కొనమని మెసేజ్ చేసిన గిల్..

ఎలన్ మస్క్ కు దానిని కొనమని మెసేజ్ చేసిన గిల్..

by Manohar Reddy Mano
Ads

ప్రస్తుతం ప్రజల నోళ్ళలో నానుతున్న పేరు ఎలన్ మస్క్. ఉన్నటుండి ట్విట్టర్ ను కొనేసిన ఎలన్ మస్క్ ఒక్కసారిగా ట్రేండింగ్ లోకి వచ్చాడు. దాంతో అప్పటి నుండి ప్రజలు చాలా మంది అది కొన్నండి.. ఇది కొన్నండి అంటూ ఆయనకు మెసేజ్ లు పంపుతున్నారు. ఈ మధ్యే ఐపీఎల్ లో విఫలమవుతున్న కోల్ కతా నైట్ రైడర్స్ ను కొనాలి అంటూ కేకేఆర్ ఫ్యాన్స్ కూడా డిమాండ్ చేసాడు.

Advertisement

అయితే ఇప్పుడు ఈ లిస్ట్ లోకి గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ శుబ్ మన్ గిల్ కూడా చేరిపోయాడు. తాజాగా గిల్ తన ట్విట్టర్ వేదికగా ఎలన్ మస్క్ కు ఓ మెష్ పెట్టాడు. అందులో ” ఎలన్ మస్క్ .. దయచేసి మీరు స్విగ్గిని కొనుగోలు చేయండి.. అప్పుడైనా వారు ఫాస్ట్ డెలివరీలు చేస్తారు” అని పేర్కొన్నారు.

Advertisement

అయితే ఈ మెసేజ్ కు ఎలన్ మస్క్అయితే స్పందించలేదు.. కానీ స్విగ్గి కంపెనీ స్పందించింది. గిల్… రు మా పోర్టల్ లో మీరు ఆర్డర్ చేస్తే… తప్పకుండా సరైన సమయంలో డెలివరీ అయ్యేలా చేస్తాం. అలాగే మీరు ఇలా ట్విట్టర్ లో కాకుండా మాకు నేరుగా మెసేజ్ చెయ్యొచ్చు. మేము త్వరగా స్పందించి మీకు సేవలు అందిస్తాం..’ అని పేర్కొంది.

ఇవి కూడా చదవండి :

చెన్నై కెప్టెన్ గా మళ్ళీ ధోనినే…!

Advertisement

బీసీసీఐ అనాలోచితంగా తీసుకున్న నిర్ణయం ఇది..!