Telugu News » Blog » మళ్ళీ సర్జరీ చేసుకున్న అక్తర్.. ఎన్నోసారి అంటే…?

మళ్ళీ సర్జరీ చేసుకున్న అక్తర్.. ఎన్నోసారి అంటే…?

by Manohar Reddy Mano
Ads

షోయబ్ అక్తర్ అని పేరు వినగానే అందరికి స్పీడ్ అనేది గుర్తుకు వస్తుంది. 1997 లో వెస్టిండీస్ పైన్ ఆడిన మ్యాచ్ తో అంతర్జాతీయ క్రికెట్ లోకి వచ్చిన అక్తర్ పెద్ద పెద్ద బ్యాటర్లకు కూడా చుక్కలు చూపించాడు. అందులో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కూడా ఉంటాడు. తన స్పీడ్ తోనే అందర్నీ భయపెట్టిన అక్తర్ 2011 తర్వాత క్రికెట్ నుండి తప్పుకున్నాడు. కానీ అప్పుడు అతని స్పీడ్ అనేది ఇప్పుడు సంశయంగా మారింది.

Ads

ఇక ఎక్కువ స్పీడ్ కోసం ఎప్పుడు స్పీడ్ గా పరిగెత్తుకుంటూ రాయాల్సి ఉంటుంది. అందుకే క్రికెట్ లో కూడా పెసరళే ఎక్కువగా గాయపడుతుంటారు. ఇక అక్తర్ క్రికెట్ నుండి తప్పుకున్న తర్వాత కూడా తనకు సమస్యలు అనేవి వస్తూనే ఉన్నాయి. తాజాగా అక్తర్ ఆస్ట్రేలియాలోని అడిలైడ్ లో మోకాళ్ళకు శస్త్ర చికిత్స అనేది చేయించుకున్నాడు. అయితే అక్తర్ కు 5వ సర్జరీ.

Ads

ఇక సర్జరీ తర్వాత ఓ వీడియో రూపంలో అభిమానులకు సందేశం అనేది ఇచ్చాడు అక్తర్. పెద్ద సర్జరీ. 5 గంటలు జరిగింది. ఇప్పుడు నేను బాధలో ఉన్నాను. మీ ప్రార్ధనలు కావాలి. రిటైర్మెంట్ ఇచ్చిన 11 ఏళ్ళ తర్వాత కూడా ఇంకా నాకు ఈ భాష వెంటాడుతుంది. అయితే ఇదే నా లాస్ట్ సర్జరీ అని నేను అనుకుంటున్నాను. కానీ ఇది నా పాకిస్థాన్ కోసం. దేశం కోసం ఇంకా ఇలాంటి సర్జరీలు ఎన్ని అయిన నేను ఓర్చుకుంటాను అని అక్తర్ పేర్కొన్నాడు.

Ad

ఇవి కూడా చదవండి :

కెప్టెన్ల మార్పు మంచిదే అంటున్న రోహిత్..!

కోహ్లీ కవర్ డ్రైవ్ బాగోదట..!