Home » కోహ్లీ కవర్ డ్రైవ్ బాగోదట..!

కోహ్లీ కవర్ డ్రైవ్ బాగోదట..!

by Azhar
Ad

క్రికెట్ ప్రపంచంలో ఇప్పుడు ఉన్న గొప్ప ఆటగాడు ఎవరు అంటే అందరూ విరాట్ కోహ్లీ పేరు చెబుతారు. కోహ్లీ ఇప్పుడు ఫామ్ లో లేకపోవచ్చు కానీ.. అతను సాధించినా రికార్డులు.. చేసిన పరుగులు కోహ్లీ ఎలాంటి ఆటగాడు అనేది చెబుతాయి. ఇక క్రికెట్ లో ఒక్కో ఆటగాడికి ఒక్కో షాట్ అనేది ఉంటుంది. హెలికాఫ్టర్ షాట్ అని చెప్పగానే.. అందరికి ధోని ఎలా గుర్తుకు వస్తాడో కవర్ డ్రైవ్ అంటే కోహ్లీ గగుర్తుకు వస్తాడు.

Advertisement

ఈ కవర్ డ్రైవ్ మారె ఆటగాడు ఆడాడు అని కాదు.. ఎవరు బాగా ఆడుతారు అంటే అందరూ కోహ్లీ పేరు చెబుతారు. కానీ తాజాగా ఇంగ్లాండ్ మై ఆటగాడు నాజర్ హుస్సేన్ మాత్రం కోహ్లీ కవర్ డ్రైవ్ బాగుండదు అని కామెంట్ చేసాడు. ప్రస్తుతం కామెంటేటర్ గా ఉన్న నాజర్ హుస్సేన్ మాట్లాడుతూ… కవర్ డ్రైవ్ కోహ్లీ అది బాగుండదు. సారీ ఇండియా.. కానీ ఇది నిజం. కవర్ డ్రైవ్ కోహ్లీ కంటే బాబర్ ఆజాం బాగా ఆడుతాడు అని చెప్పాడు

Advertisement

అయితే కోహ్లీ ఆడే కవర్ డ్రైవ్ కంటే బాబర్ ఆడుతున్నప్పుడు అది చాల స్టైల్ గా ఉంటుంది. కోహ్లీ కవర్ డ్రైవ్ ఆడే సమయంలో చేతి ఎక్కువగా వంచుతాడు. కానీ బాబర్ జస్ట్ అలా అందంగా ఒక్క టచ్ ఇస్తాడు అని నాజర్ హుస్సేన్ చెప్పాడు. ఇక ఈ కామెంట్స్ తర్వాత కోహ్లీ ఫ్యాన్స్ అలాగే బాబర్ ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియాలో ఓ వార్ అనేది ప్రారంభమైంది.

ఇవి కూడా చదవండి :

ఇండియా ఐసీసీ టైటిల్స్ ఎందుకు గెలవడం లేదో తెలుసా..?

వారు అంత గొప్పగా ఏం చేసారు…?

Visitors Are Also Reading