Home » బిగ్ బాస్: రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ రెమ్యూనరేషన్ ఎంతో మీకు తెలుసా..?

బిగ్ బాస్: రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ రెమ్యూనరేషన్ ఎంతో మీకు తెలుసా..?

by Sravya
Ad

బిగ్ బాస్ తెలుగు ఏడవ సీజన్ మొదలైంది ఇప్పటివరకు ఆరు సీజన్స్ ని తెలుగులో బిగ్ బాస్ పూర్తి చేసుకుంది. ఇప్పుడు ఏడవ సీజన్. 6 సీజన్లు ఒక ఎత్తు అయితే ఈ ఏడవ సీజన్ ఒక ఎత్తు అని అంటున్నారు. మరి ఏడవ సీజన్ ఎలా తెలుగు ప్రేక్షకులను అలరిస్తుందో చూడాలి ఈసారి హౌస్ లోకి మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ వచ్చారు. వీళ్ళల్లో రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ కూడా ఒకరు. కామన్ క్యాటగిరి నుండి రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ వచ్చారు ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. మరి పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ ద్వారా ఎంత తీసుకుంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

Advertisement

ఒక వ్యవసాయ కుటుంబం నుండి పల్లవి ప్రశాంత్ వచ్చారు. తన అమాయకత్వంతో సింపతీని కూడా పొందుతున్నారు చాలామంది అతనికి సపోర్ట్ కూడా చేస్తున్నారు. రతికతో మంచి స్నేహాన్ని కుదుర్చుకున్నాడు పల్లవి ప్రశాంత్. 13వ కంటెస్టెంట్ గా హౌస్ లోకి వచ్చారు. రెమ్యూనరేషన్ అయితే వారానికి లక్ష రూపాయలు చొప్పున ఇస్తున్నట్లు తెలుస్తోంది. మరి రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ ప్రేక్షకులు మనసుని గెలుచుకుంటారో లేదో చూడాలి.

Also read:

Visitors Are Also Reading