Home » బన్నీ మూవీ కి 1000 కోట్ల ఆఫర్.. సౌత్ లో బన్నీకి మాత్రమేనా…?

బన్నీ మూవీ కి 1000 కోట్ల ఆఫర్.. సౌత్ లో బన్నీకి మాత్రమేనా…?

by Sravya
Ad

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇప్పుడు ఏకంగా నేషనల్ అవార్డుని కూడా అల్లు అర్జున్ సొంతం చేసుకున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన నటనతో డాన్స్ తో ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా విపరీతంగా పెంచుకున్నారు. దేశవ్యాప్తంగా సినీ అభిమానుల అంచనాని ఇప్పుడు పెంచేశారు బన్నీ. ప్రస్తుతం పుష్ప టు సినిమాలో బిజీగా ఉన్నారు. ఏకంగా 1000 కోట్ల రూపాయల ఆఫర్ వచ్చిందని తెలుస్తోంది. పుష్ప టు సినిమాకి ఇంత ఆఫర్ రావడం చాలా గొప్ప విషయం.

pushpa the rule

Advertisement

Advertisement

థియేట్రికల్, నాన్ థియేట్రికల్ హక్కుల కోసం మేకర్స్ ఇంత అమౌంట్ ని బన్నీ సినిమాకి ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. భారీ బడ్జెట్ సినిమా కోసం ఈ రేంజ్ లో ఆఫర్ చేయడం ఇదే మొదటిసారి. ఈ రికార్డ్ బ్రేక్ అవ్వాలంటే ఇంకొన్ని సంవత్సరాలు పడుతుందేమో అని అంతా భావిస్తున్నారు. మరి ఆఫర్ గురించి మైత్రి నిర్మాతలు ఏమంటారో చూడాలి. మైత్రి బ్యానర్ మీద వచ్చిన సినిమాలన్నీ కూడా హిట్లవుతున్నాయి. ఖుషి సినిమా కూడా మంచి హిట్ అయింది పుష్ప టు కూడా ఏ మాత్రం డిసప్పాయింట్ చేయదు.

Also read:

Visitors Are Also Reading