Home » నవీన్ పొలిశెట్టి తప్పు చేశాడా..? ఈ నిర్ణయం తీసుకోకుండా ఉంటే బాగుండేది..?

నవీన్ పొలిశెట్టి తప్పు చేశాడా..? ఈ నిర్ణయం తీసుకోకుండా ఉంటే బాగుండేది..?

by Sravya
Ad

నవీన్ పోలిశెట్టి జాతి రత్నాలు సినిమాతో పాపులారిటీని పెంచేసుకున్నారు. జాతి రత్నాలకు ముందు నాలుగైదు సంవత్సరాల పాటు హీరోగా అవకాశాల కోసం ట్రై చేశారు. జాతిరత్నాలు తర్వాత మాత్రం మంచి అవకాశాలు నవీన్ పోలిశెట్టి కి వస్తున్నాయి. అయితే ఇప్పుడు అనుష్కతో మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా చేస్తున్నాడు. అనుష్క నవీన్ పోలిశెట్టి ని చూసి చాలా మంది విమర్శించారు. పైగా సుమారు రెండేళ్ల సమయాన్ని నవీన్ వృధా చేసుకున్నాడని అంతా అంటున్నారు.

Advertisement

Advertisement

ఈ మూవీకి కమిట్ అవ్వకుండా ఉంటే ఈ గ్యాప్ లో రెండు మూడు సినిమాలు చేసి ఉండేవారని అంటున్నారు. అయితే మరి నవీన్ పోలిశెట్టి తప్పు చేశాడని అంతా అంటున్నారు ఒకవేళ కనుక ఈ సినిమా ఒప్పుకోకపోయి ఉంటే ఈ టైంలో రెండు మూవీస్ వచ్చేసి ఉండేవి అని అంటున్నారు. ఒకవేళ కనుక ఈ సినిమా పెద్ద హిట్ అయితే నవీన్ తీసుకున్న నిర్ణయం మంచిదని అంతా అభిప్రాయపడతారు.

Also read:

Visitors Are Also Reading