Home » బన్నీ సినిమాని ఆ కారణంతోనే.. రిజెక్ట్ చేసిన సాయి పల్లవి..!

బన్నీ సినిమాని ఆ కారణంతోనే.. రిజెక్ట్ చేసిన సాయి పల్లవి..!

by Sravya
Ad

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇప్పుడు ఏకంగా నేషనల్ అవార్డుని సొంతం చేసుకున్నారు లేడీ సూపర్ స్టార్ సాయి పల్లవి కూడా మంచి నటి. వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఇప్పటి దాకా ఒక్క సినిమా కూడా రాలేదు అయితే పుష్ప సినిమా కోసం సుకుమార్ సాయి పల్లవిని హీరోయిన్ గా అనుకున్నారు సాయిపల్లవిని సంప్రదించగా ఆమె ఈ సినిమా ని రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఒకవేళ కనుక సాయి పల్లవి ఒప్పుకుని ఉంటే అల్లు అర్జున్ సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా పుష్ప సినిమా వచ్చి ఉండేది.

Advertisement

Advertisement

సాయి పల్లవి సినిమాని ఒప్పుకోకపోవడానికి కారణం ఈ సినిమాలో కొన్ని రొమాంటిక్ సీన్లు ఉండడమే. అదేవిధంగా ఎక్స్పోజింగ్ చేసే బట్టలు కూడా వేసుకోవాలి అందుకని సాయి పల్లవి ఈ సినిమాని రిజెక్ట్ చేసింది ఈ సన్నివేశాలు కనుక లేకపోయి ఉంటే సాయి పల్లవి కచ్చితంగా ఈ సినిమా చేసేందుకు ఒప్పుకునేది. సాయి పల్లవి మాత్రం ఆ సీన్లు ఉండడం వలన ఈ సినిమా చేయడానికి ఒప్పుకోలేదు అని తెలుస్తోంది. పుష్ప టు సినిమా కోసం మాత్రం సాయి పల్లవిని సంప్రదించలేదుట.

Also read:

Visitors Are Also Reading