Home » పునీత్ రాజ్ కుమార్ కోసం పవన్ కళ్యాణ్ ఇంత త్యాగం చేశారా.. ఎవరికి తెలియని నిజం..!!

పునీత్ రాజ్ కుమార్ కోసం పవన్ కళ్యాణ్ ఇంత త్యాగం చేశారా.. ఎవరికి తెలియని నిజం..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

టాలీవుడ్ ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ అంటే ఏ విధమైన క్రేజ్ ఉంటుందో కన్నడ ఇండస్ట్రీలో పునీత్ రాజ్ కుమార్ అంటే కూడా ఆ విధమైన పేరుంది. అయితే కన్నడ ఇండస్ట్రీలో అందరూ ఈయన్ని అప్పు అని ప్రేమగా పిలుస్తారు.హిట్లు,సూపర్ హిట్లు మరియు ఇండస్ట్రీ హిట్లతో కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్నారు పునీత్ రాజ్ కుమార్. కర్ణాటకలో ఆయన సినిమా వస్తుంది అంటే పండగ వాతావరణం నెలకొంటుంది. ఆయనకు వచ్చినంత ఓపెనింగ్ కలెక్షన్స్ కర్ణాటకలో ఏ హీరోకి కూడా రావట. అలాంటి ఆయన అకస్మాత్తుగా రెండేళ్ల క్రితం జిమ్ లో వర్కౌట్లు చేస్తూ మరణించడం బాధాకరం.

Advertisement

అయితే పునీత్ రాజ్ కుమార్ కేవలం హీరోగానే కాకుండా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉండేవారు. ఎంతోమందికి చదువు అందించారు. ఎంతోమంది అనాధలను చేరదీశారు. చనిపోయిన తర్వాత తన నేత్రాలను దానం చేసి రియల్ హీరోగా పేరు తెచ్చుకున్నారు. అలాంటి పునీత్ రాజ్ కుమార్ కు మన టాలీవుడ్ హీరోలతో ఎంతో స్నేహం ఉండేది. ఇందులో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ తో ఆయనకు మరీ సన్నిహిత్యం ఉండేదట.

Advertisement

పవన్ కళ్యాణ్ ఆయనకు ఎంతో సాయం చేశారు. అయితే ఆయన ఇన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నాడని చనిపోయిన తర్వాతే బయటకు వచ్చింది. ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ కూడా చనిపోయిన తర్వాత తెలుసుకున్నారట. దీంతో పునీత్ రాజ్ కుమార్ నడుపుతున్న స్కూలుకి తన వంతుగా 30 లక్షల రూపాయలు విరాళం ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఎవరికీ తెలియకుండా ఆయన చేసినప్పటికీ బయటకు వచ్చింది.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు:

Visitors Are Also Reading