Home » ఛీ..ఛీ..సాయి పల్లవి 7thలోనే అలాంటి పని చేసి తల్లికి దొరికిందా.. ఏం జరిగిందంటే..!!

ఛీ..ఛీ..సాయి పల్లవి 7thలోనే అలాంటి పని చేసి తల్లికి దొరికిందా.. ఏం జరిగిందంటే..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటికే ఎంతో మంది హీరోయిన్లు ఉన్నారు. కానీ వారందరిలో సాయి పల్లవి యాక్టింగ్ చాలా డిఫరెంట్. ఆమె కథలు ఎంచుకునే విధానం కూడా డిఫరెంట్ గా ఉంటుంది. ఎంతో యాక్టివ్ గా కనిపించే సాయి పల్లవి ప్రతి సినిమాలో చాలా న్యాచురల్ గా యాక్ట్ చేసింది. ఇప్పటివరకు ఎలాంటి ఎక్స్పోజింగ్ పాత్రలు చేయలేదు. ఆమె చేసిన చాలా సినిమాలు సూపర్ హిట్ కొట్టాయి.. అలాంటి సాయి పల్లవి ఈ మధ్యకాలంలో ఎలాంటి సినిమాలు ఒప్పుకోవడం లేదు. తాజాగా ఆమె తన లవ్ స్టోరీ గురించి ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది..

Advertisement

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేను ఏడో తరగతి చదువుతున్న సమయంలో నాకు నా క్లాస్మేట్ అంటే చాలా ప్రేమ ఏర్పడింది. అతను అంటే నాకు ఎందుకు ఇష్టమో నాకే తెలియదు. ఈ విషయాన్ని ఆ అబ్బాయికి చెప్పాలనుకున్నా.కానీ భయమేసి లెటర్ రాశాను. కానీ ఆ లెటర్ ఇవ్వలేకపోయాను. నా పుస్తకాల్లోనే పెట్టుకున్నాను. అనుకోకుండా ఓ రోజు ఆ లెటర్ మా అమ్మ చూసింది.నన్ను ఇష్టం వచ్చినట్టు చితక్కొట్టింది. అదే మా అమ్మ నన్ను కొట్టడం ఫస్ట్ అండ్ లాస్ట్. అప్పటినుంచి అమ్మకు కోపం తెప్పించే పని అస్సలు చేయలేదు.

Advertisement

నా వరకు మా అమ్మ ఒక హీరోయిన్ రోల్ మోడల్. అంటూ సాయి పల్లవి తన లవ్ స్టోరీని బయటపెట్టింది. సాయి పల్లవి గార్గి చిత్రం తర్వాత తెలుగు సినిమాల్లో కనిపించడం లేదు. ఈ క్రమంలో ఆమె సినిమాలు మానేసారని ప్రచారం జరుగుతుంది. అంతే కాదు త్వరలో పెళ్లి చేసుకోబోతోందని, పెళ్లి తర్వాత డాక్టర్ గా సేవలందించడానికి సన్నద్ధమవుతుందని అనేక వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం సాయి పల్లవి శివ కార్తికేయన్ సరసన ఓ సినిమాలో నటిస్తున్నట్టు తెలుస్తోంది.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు:

 

Visitors Are Also Reading