Home » నిద్ర తక్కువైతే… హార్ట్ ఎటాక్ వస్తుందా..?

నిద్ర తక్కువైతే… హార్ట్ ఎటాక్ వస్తుందా..?

by Sravya
Ad

ఆరోగ్యంగా ఉండాలంటే, నిద్ర కచ్చితంగా ఉండేటట్టు చూసుకోవాలి. ఆహారం, నీళ్లు ఎలాగో నిద్ర కూడా అలానే అని గుర్తు పెట్టుకోండి. ప్రతీ రోజూ కనీసం ఏడు నుండి ఎనిమిది గంటల పాటు నిద్రపోవడం మంచిది. ఆరు గంటల కంటే తక్కువ నిద్రపోతే గుండె ఆరోగ్యం పై ప్రభావం పడుతుంది. నిద్ర లేకపోతే ప్రమాదకరమైన గుండె జబ్బులు వస్తూ ఉంటాయి. రోజు ఆరు గంటలకంటే తక్కువ నిద్రపోతే గుండెపోటు, స్ట్రోక్, కరోనరీ హార్ట్ డిసీజెస్ వంటివి ఎదుర్కోవాలి.

Advertisement

Advertisement

నిద్రలేమి ఉన్నట్లయితే, అధిక రక్తపోటు సమస్య కూడా ఉంటుంది. గుండె జబ్బులకు ప్రధాన కారణం. గుండెలో మంట వంటి సమస్యలు కూడా ఎదుర్కోవాలి. గుండె కొట్టుకునే వేగంలో మార్పులు కూడా వస్తాయి. హార్ట్ ఎటాక్ వంటి సమస్యలు కూడా ఉంటాయి. కాబట్టి ఎలా అయితే మీరు ఆహార పదార్థాల విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటున్నారో అలానే మీరు నిద్ర విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.

Also read:

Visitors Are Also Reading