Home » Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశుల వారికి ఏకాగ్రత చాలా అవసరం

Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశుల వారికి ఏకాగ్రత చాలా అవసరం

by Anji
Ad

Today Rasi phalau in telugu :  ప్రతిరోజు రాశి ఫలాలను చదవడం ద్వారా  ఆయా రాశుల వారికి సంబంధించిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు.  

Today rasi phalau in telugu 2022

Today rasi phalau in telugu 2023

 

రాశి ఫలాలను చదవడం వల్ల మనం  ఏవిధంగా, ఎలా వ్యవహరించాలనే విషయం మనకు తప్పుకుండా తెలుస్తుంది. ఇవాళ ఈ 12 రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Advertisement

Today rashi phalau in telugu 29.09.2023: మేషం

ప్రారంభించబోయే పనిలో ఆటంకాలు ఎదురైనప్పటికీ పట్టుదలతో పూర్తి చేస్తారు. ఓ వ్యవహారంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. కుటుంబ సభ్యుల సలహాలు బాగా పని చేస్తాయి. సమయానికి నిద్రహారాలు తప్పనిసరి.

Today rashi phalau in telugu :  వృషభం 

సమయానుకూలంగా ముందుకు సాగితే అనుకున్నది సాధిస్తారు. ప్రయత్నానికి తగిన ఫలితం వెంటనే వస్తుంది. ప్రశాంతంగా ఉండటంతో పాటు ఏకాగ్రత తగ్గకుండా చూసుకోవాలి.

Today rashi phalau in telugu : మిథునం

ఏ పనిని ప్రారంభించినా సులువుగా పూర్తి అవుతుంది. అధికారుల సహాయంతో ఒక పని విజయవంతంగా పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో సంతోషాన్ని పంచుకుంటారు.

Today rashi phalau in telugu : కర్కాటకం 

అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. కొన్ని కీలక వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ఓ శుభవార్త సంతోషాన్ని కలిగిస్తుంది. బంధు, మిత్రులతో సంతోషంగా గడుపుతారు. 

Today rashi phalau in telugu :  సింహం

చేపట్టిన పనులు కాస్త ఆలస్యం అవుతాయి. ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ముందుకు సాగాలి. శ్రమ అధికమవుతుంది. ఆరోగ్యం విషయంలో  జాగ్రత్తలు తీసుకోవాలి.

Today rashi phalau in telugu : కన్య

 

Advertisement

విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు సమయానుకూలంగా వ్యవహరిస్తారు. భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు.

Today rashi phalau in telugu : తుల

స్థిర సంకల్పాలు నెరవేరుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ఆటంకాలు ఎదరవ్వకుండా చూసుకోవాలి. ఉత్సాహంగా పని చేయాలి. ఒత్తిడి పెరుగుతుంది. అనవసర ఖర్చులు చేస్తారు. 

Today rashi phalau in telugu : వృశ్చికం

 

 

 

ప్రారంభించబోయే పనుల్లో పట్టుదల వదలకుండా శ్రమిస్తే విజయం సాధించవచ్చు. మీకు గిట్టని వారితో జాగ్రత్తగా ఉండాలి. మనోవిచారం కలిగించే ఘటనలకు దూరంగా ఉండాలి.

Today rashi phalau in telugu : ధనుస్సు

బంధు, మిత్రులతో సంతోషంగా గడుపుతారు. అధికారుల సహకారముంటుంది. తప్పుదోవ పట్టించేవారు ఉన్నారు. జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం ఉత్తమం. ప్రయాణాలు విజయవంతమవుతాయి.

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మంచి ఫలితాలుంటాయి. కుటుంబ సౌఖ్యముంటుంది. కీలక సమయాల్లో సమయోచితంగా స్పందించే మేలు జరుగుతుంది. 

Today Horoscope in telugu : కుంభం

కీలక నిర్ణయాలు తీసుకోవడంలో తడబడతారు. చేపట్టిన పనుల్లో కొన్ని ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. కొన్ని పరిస్థితులు బాధ కలిగిస్తాయి.

Today rasi phalau in Telugu 2023 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

ప్రారంభించిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. అర్థలాభముంటుంది. వ్యాపారంలో ఆర్థికంగా ఎదుగుతారు.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

Visitors Are Also Reading