Home » ఇంగ్లాండ్​ క్రికెటర్​ రూట్​ ఆస‌క్తిక‌ర‌ నిర్ణయం..!

ఇంగ్లాండ్​ క్రికెటర్​ రూట్​ ఆస‌క్తిక‌ర‌ నిర్ణయం..!

by Anji
Ad

క్రికెట‌ర్ జో రూట్ సంచ‌ల‌న నిర్ణ‌యంత తీసుకున్నాడు. ఇంగ్లాండ్ టెస్ట్ క్రికెట్ కెప్టెన్సీ నుంచి త‌ప్పుకుంటున్న‌ట్టు ప్ర‌క‌టించాడు. ఇటీవ‌ల వ‌రుస ఓట‌ముల నేప‌థ్యంలో రూట్ ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు తెలుస్తోంది.

Advertisement

 

త‌న కెరీర్‌లో ఇది అత్యంత స‌వాలుతో కూడుకున్న నిర్ణ‌యం అని పేర్కొన్నాడు. కుటుంబం , స‌న్నిహితుల‌తో చ‌ర్చించి కెప్టెన్‌గా వైదొలిగేందుకు ఇది స‌రైన స‌మ‌యం అని.. భావించిన‌ట్టు వెల్ల‌డించాడు.

 

Advertisement

గ‌త నెల‌లో వెస్టిండీస్‌తో 1-0 తో సిరీస్ ఓడింది ఇంగ్లాండ్‌. అంత‌కు ముందు ఆస్ట్రేలియా చేతిలో యాషెష్ సిరీస్ వైట్ వాష్‌కు గురైంది. టెస్ట్ కెప్టెన్గా ఇంగ్లాండ్‌కు ఎక్కువ విజ‌యాలు అందించింది రూట్ కావ‌డం విశేషం. టోట‌ల్ 27 టెస్టుల్లో ఇంగ్లాండ్ ను గెలిపించాడు. 31 ఏళ్ల రూట్ మైకేల్ వాన్‌..రూట్ క‌న్నా త‌క్కువగా ఉన్నాడు.

ఇవి కూడా చ‌ద‌వండి : 

  1. రౌడీ హీరో విజయ్ దేవరకొండ సరికొత్త రికార్డు.. ఏంటో తెలుసా..!!
  2. సపోటా పండ్లు తింటున్నారా అయితే ఈ విషయాలు తెలుసుకోండి..!!
  3. చ‌ర‌ణ్, ఎన్టీఆర్ ల‌తో పోటీ ఉందా..? ప్ర‌భాస్ ఆన్స‌ర్ ఇదే…!
Visitors Are Also Reading