Home » మళ్ళీ అందరికి షాక్ ఇచ్చిన ఎలాన్ మాస్క్..!

మళ్ళీ అందరికి షాక్ ఇచ్చిన ఎలాన్ మాస్క్..!

by Azhar

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా పరిచయం అక్కర్లేని పేర్లలో ఎలాన్ మాస్క్ కూడా ఒక్కటి. ప్రపంచంలోనే అత్యంత ధనికుడిగా గుర్తింపు అనేది తెచ్చుకున్నా ఎలాన్ మాస్క్.. నిత్యం ఆయన చేసే పనుల వాళ్ళ వార్తలో నిలుస్తుంటారు. అయితే ఈ మధ్యే ఏకంగా ట్విట్టర్ నే కొనేస్తాను అంటూ ఎలాన్ మాస్క్ ట్విట్టర్ లోనే పోస్ట్ చేసిన సమయం నుండి ఏదో ఒక పని చేస్తూ ప్రజలకు షాక్స్ ఇస్తూనే ఉన్నాడు.

అయితే ఈరోజు కూడా అలంటి పనే ఒక్కటి చేసాడు ఎలాన్ మాస్క్. ఈరోజు తన ట్విట్టర్ అవ్వోవుంట్ లో ”స్పష్టంగా చెప్పాలంటే, నేను రిపబ్లికన్ పార్టీ ఎడమ సగం మరియు డెమోక్రటిక్ పార్టీ యొక్క కుడి సగం మద్దతు ఇస్తున్నాను!” అని ఓ పోస్ర్ చేసాడు. ఆ కొద్దిసెప్పటికే ”అలాగే, నేను మాంచెస్టర్ యునైటెడ్ కొనుగోలు చేస్తున్నాను.. మీకు స్వాగతం” అంటూ ఇంకో పోస్ట్ చేసాడు. దాంతో ఎలాన్ మాస్క్ ను ఫాలో అవుతున్న 103 మిలియన్ మంది షాక్ అయ్యారు.

ఇక ఎలాన్ మాస్క్ చేసిన ట్విట్ కు వరుస కామెంట్స్ అనేవి మొదలయ్యాయి. ఎందుకంటే ఇంగ్ల్సిహ్ ప్రీమియర్ లీగ్ లో మాంచెస్టర్ యునైటెడ్ అనేది ఎంత పెద్ద జట్టు అనేది అందరికి తెలుసు. ఇలా కాసేపట్టికి ఓ ట్విట్టర్ యూజర్ ” నిజంగా కొంటున్నారా” అని ప్రశ్నించగా… దానికి సమాధానం ఇచ్చిన ఎలాన్ మాస్క్… లేదు.. అలంటి జోక్ ట్విట్టర్ లో ఉంది. నేను ఏ స్పోర్ట్స్ టీమ్ ను కొనడం లేదు అని అంటూ జవాబు ఇచ్చాడు. ఇక ప్రస్తుతం దీనిపైన మిమ్స్ అనేవి ఎక్కువగా వైరల్ అవుతున్నాయి.

ఇవి కూడా చదవండి :

ధోని అయిన మార్పు ఉండదు అంటున్న బీసీసీఐ..!

భారత జింబాంబ్వే పర్యటనలో మరో మార్పు..!

Visitors Are Also Reading