Home » మధుమేహ వ్యాధిగ్రస్తులు.. ఈ ఎండిన ఆకు తింటే డయాబెటిస్ మాయం..!

మధుమేహ వ్యాధిగ్రస్తులు.. ఈ ఎండిన ఆకు తింటే డయాబెటిస్ మాయం..!

by Anji
Ad

అంజీర్‌ ఆకులతో అద్భుతమైన యాంటీ డయాబెటిక్ లక్షణాలు లభిస్తాయి. అంజీర్‌ ఆకులను తాజాగా లేదా ఎండబెట్టి తీసుకోవాల్సి ఉంటుంది. అపారమైన యాంటీ డయాబెటిక్ లక్షణాలు ఉన్నాయి. ముందుగా 4-5 అంజూర ఆకులను నీటిలో వేసి 10 నిమిషాలు మరిగించాలి. ఆ తర్వాత ఆ నీటిని టీగా తాగాలి.  అంజీర్ ఆకులను ఎండబెట్టి పొడి చేసుకోవచ్చు. అర చెంచా పొడిని ఒక కప్పు నీళ్లలో కలిపి టీ లాగా తాగాలి. రెండు విధానాలు అపారమైన ప్రయోజనాలను కలిగి ఉన్నాయి.

Advertisement

Advertisement

ఎముకలు బలహీనంగా ఉంటే అంజీర్‌ ఆకులను తీసుకోవడం వల్ల ప్రయోజనం పొందవచ్చు. ఈ ఆకులతో తయారు చేసిన పొడిని తీసుకోవడం వల్ల శరీరానికి పొటాషియం, కాల్షియం లభించి చాలా ఎముకలు దృఢంగా మారుతాయి. ఇందుకోసం అంజీర్‌ ఆకుల పొడిని ఉపయోగించాలి. ఆ ఆకులలో మంచి మొత్తంలో పొటాషియం, కాల్షియం ఉంటాయి. ఇవి ఎముకల ఎముకల సాంద్రతను బలపరుస్తాయి. దీన్ని తీసుకోవడం వల్ల ఎముకల్లో నొప్పి సమస్య నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. అంతే కాదు, అంజీర్‌ ఆకులలో పెక్టిన్ అనే కరిగే ఫైబర్ ఉంటుంది. ఇది శరీరం నుండి అదనపు కొలెస్ట్రాల్‌ను తొలగిస్తుంది. గుండె జబ్బులతో బాధపడే వారికి కూడా అంజీర్‌ ఆకులను తీసుకోవడం మేలు చేస్తుంది. అంజీర్‌ ఆకులలో ఒమేగా -3, ఒమేగా -6 ఉన్నాయి, ఇవి గుండెను బలోపేతం చేస్తాయి. కాబట్టి గుండెను దృఢంగా చేసేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా శరీరంలో కొలెస్ట్రాల్ పరిమాణాలు కూడా నియంత్రణలో ఉంటాయి.

Visitors Are Also Reading