Home » మీ కలలో నీళ్లు కనిపిస్తే ఏమవుతుందో తెలుసా..?

మీ కలలో నీళ్లు కనిపిస్తే ఏమవుతుందో తెలుసా..?

by Anji
Ad

సాధారణంగా మనకు ఏదో ఒక రకమైన కల వస్తూనే ఉంటుంది. ప్రతి కల గురించి ఏదో ఒకటి చెబుతుంటారు. ఇక కలల శాస్త్రం ప్రకారం.. ప్రతి కల వెనుక ఓ ప్రత్యేక అర్థం ఉందంటున్నారు నిపుణులు. అందుకే కలల అర్థాన్ని తెలుసుకోవడం చాలా ముఖ్యం. కలలో నీళ్లు కనిపిస్తే మంచిదా కాదా అనే విషయం పై కొందరూ ఆందోళన చెందుతుంటారు. చాలా సార్లు మనం కొన్ని కలలు చూసి పరధ్యానంలో ఉండి ఆ రోజు అంతా దాని గురించి ఆలోచిస్తూ ఉంటాం. పండితులు చెబుతున్న దాని ప్రకారం.. మీ కలలో నీరు వివిధ మార్గాలలో కనిపించినట్టయితే మంచి సంకేతం. దీని కన్నా కూడా నదిలో నీళ్లు కదులుతున్నట్టు కలలో కనిపిస్తే అది మరింత మంచిది అని నిపుణులు చెబుతున్నారు. కలలో నీటిని చూస్తే ఏమవుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.  

Also Read :  పరగడుపునే నిమ్మరసం తాగితే ఏమవుతుందంటే..?

Advertisement

Advertisement

సాధారణంగా మీకు కలలో బావి నీరు కనిపించినట్టయితే అది శుభ సంకేతమే. డ్రీమ్ సైన్స్ ప్రకారం.. ఈ కల కనుక మీకు వస్తే.. భవిష్యత్ లో మీరు డబ్బు సంపాదించబోతున్నారని అర్థం. ఇలాంటి కల వస్తే.. మీరు  ఎలాంటి ఆందోళన చెందకుండా ఉండండి. 

Also Read :  ఆ నటుడి చెంప చెల్లుమనిపించిన హీరోయిన్ ఎవరో తెలుసా ?

ఇక ఎవరైనా  కలలో స్వచ్ఛమైన నీటిని కనుక చూసినట్టయితే అతని జీవితమే మారబోతుందని అర్థం చేసుకోవాలి. ఇలాంటి  కల వస్తే.. వ్యాపార, ఉద్యోగ, రంగాల్లో త్వరలోనే పురోగతిని సాధిస్తారు. మంచినీరు కనిపిస్తే.. మంచి కలుగుతుందని చెబుతున్నారు నిపుణులు.  

Also Read :  హీరోయిన్ కాలు తొక్కిందని కోపంతో ఊగిపోయిన బాలయ్య..వెంటనే ఏం చేశాడంటే..?

Visitors Are Also Reading