Home » సన్ రైజర్స్ కు వార్నర్ బుద్ధి చెప్పాడు…!

సన్ రైజర్స్ కు వార్నర్ బుద్ధి చెప్పాడు…!

by Azhar
Ad

ఐపీఎల్ 2021 సీజన్ లో డేవిడ్ వార్నర్ కేపీఎం గా బరిలోకి దిగ్గిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు. మధ్యలోనే అతనికి తప్పించి కేన్ విలియమ్సన్ ను కెప్టెన్ గా నియమించుకుంది. ఇక ఆ తర్వాత వార్నర్ ను తుది జట్టులోకి కూడా తీసుకొని ఆరెంజ్ ఆర్మీ కనీసం డగ్ ఔట్ లోకి కూడావార్నర్ ను రానివ్వలేదు. ఇక ఈ ఏడాది వేలంలో వార్నర్ ను తీసుకున్న ఢిల్లీ, హైదరాబాద్ జట్లకు నిన్న మ్యాచ్ జరిగింది. ఇందులో ఓపెనర్ గా వచ్చిన వార్నర్ 92 పరుగులతో చెలరేగిపోయాడు. దాంతో ఈ మ్యాచ్ పై తెగ మిమ్స్ వస్తున్నాయి.

Advertisement

నిన్నటి మ్యాచ్ లో వార్నర్ రాణించడంతో సన్ రైజర్స్ కు బుద్ధి చెప్పాడు అని అభిమానులు అంటున్నారు. గత సీజన్ లో తన వాటర్ బాటిల్స్ మోయించిన జట్టుకు మంచిగా బుద్ధి చెప్పాడు. అప్పుడు మీరు వార్నర్ ను ఏడిపించారు. ఇప్పుడు మీరు ఏడవండి అంటూ కామెంట్స్ చేస్థున్నారు. ఎందుకంటే… ఈ ఓటమితో హైదరాబాద్ ప్లే ఆఫ్స్ అవకాశాలు కొంచెం సఙ్కల్సిహతం అయ్యాయి.

Advertisement

అదే విధంగా ఈ మ్యాచ్ లో 157 కీ.మీ వేగంతో బౌలింగ్ చేసిన ఉరం బౌలింగ్ పైన కూడా అభిమానులు ఫన్నీ మిమ్స్ చేస్తున్నారు. ఇతడిని ఏం చేయాలి.. మ్యాచ్ మ్యాచ్ కు వేగం పెంచుతున్నాడు. ఏం చేయాలి అంటున్నారు ఫ్యాన్స్. అలాగే ఇప్పటివరకు క్రికెట్ ప్రపంచంలో షోయబ్ అక్తర్ వేసిన 161.3 కీ.మీ భన్తే అత్యంత వేగవంతమైనది. కాబట్టి వచ్చే మ్యాచ్ లో దానిని మాలిక్ బద్దలు కొడుతాడు అని ఫుల్స్ అభిప్రాయపడుతున్నారు.

ఇవి కూడా చదవండి :

అర్జున్ టెండూల్కర్ ఎంట్రీ పై కోచ్ కీలక వ్యాఖ్యలు..!

సన్ రైజర్స్ పై ప్రతీకారం తీర్చుకున్న వార్నర్…!

Visitors Are Also Reading