Home » మహిళల ఐపీఎల్ ఎప్పటినుండి అంటే…?

మహిళల ఐపీఎల్ ఎప్పటినుండి అంటే…?

by Azhar
Ad

బీసీసీఐ నిర్వహిస్తున్న ఐపీఎల్ ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన విషయం తెలిసిందే. ఈ లీగ్ కు పోటీగా ఎన్ని వచ్చిన అవి అన్ని ఐపీఎల్ ముందు నిలవలేకపోయాయి. అయితే పురుషుల ఐపీఎల్ ను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే బీసీసీఐ మహిళల ఐపీఎల్ ను మాత్రం పట్టించుకోవడం లేదు. కరోనా సమయంలో ఎన్ని కష్టాలు వచ్చిన… పురుషుల ఐపీఎల్ ను నిర్వహించిన బీసీసీఐ మహిళల లీగ్ ను మాత్రం పట్టించుకోవడం లేదు.

Advertisement

అభిమానుల నుండి విమార్గాలు రావద్దు అనే ఒక్కే కారణంతో ఎంతో జరుపుతున్నామా.. అంటే జరుపుతున్నం అనే విధంగా ‘వుమెన్స్ టీ20 ఛాలెంజ్’ పేరిట ఓ లీగ్ ను నిర్వహిస్తుంది. అయితే ఒక్కపుడు మాలలు జట్టుగా టీంఇండియా ఇప్పుడు అన్ని జట్లను భయపెడుతుంది అంటే దానికి కారణం ఐపీఎల్. ఈ లీగ్ నుండి ఎందరో ఆటగాళ్లు బయటకు వచ్చారు. ఇప్పుడు మహిళలు కూడా బాగానే ఆడుతున్నారు. దానికి తోడు ఈ ఏడాది జరిగిన ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ కు మంచి ప్రేక్షక ఆదరణ వచ్చింది.

Advertisement

అందువల్ల మజిలాల ఐపీఎల్ ను కూడా పక్కాగా ప్రతి ఏడాది నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించుకుంది. ఈ విషయంపని తాజాగా ఓ బీసీసీఐ అధికారి మాట్లాడుతూ… వచ్చే ఏడాది నుండి మహిళల ఐపీఎల్ ఉంటుంది. కాకపోతే ఎన్ని జట్లతో ఆడించాలనే ఆలోచన చేస్తున్నం. ప్రస్తుతానికి 6 జట్లతో ఆడించాలని అనుకుంటున్నం. అయితే పురుషుల ఐపీఎల్ జరుగుతున్న సమయంలోనే మహిళల ఐపీఎల్ కూడా జరిగితే పెద్దగా ఆదరణ ఉండదు. కాబ్బటి పురుషుల ఐపీఎల్ ముగిసిన తర్వాత మహిళల ఐపీఎల్ నిర్వహించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు ఆ అధికారి తెలిపారు.

ఇవి కూడా చదవండి :

ఉమ్రాన్ పై కేటీఆర్ ప్రశంసలు..!

ఉమ్రాన్ వల్లే బ్యాటర్లు నన్ను ఉతుకుతున్నారు : భువీ

Visitors Are Also Reading