Home » సూర్యుని దెబ్బకు ఐసీసీ రూల్స్ మార్చేసిన బీసీసీఐ…!

సూర్యుని దెబ్బకు ఐసీసీ రూల్స్ మార్చేసిన బీసీసీఐ…!

by Azhar
Ad

భగవంతుని ముందు ఎవరైనా సరే ఒక్కటే. ఆయన ముందు అందరూ తగ్గాల్సిందే. అయితే ప్రపంచంలోని అన్ని క్రికెట్ బోర్డు కంటే మన బీసీసీఐ ధనికమైన బొంర్డు అనేది అందరికి తెలిసిందే. అయిన కూడా సూర్య భగవానుడి ముందు బీసీసీఐ తగ్గింది. ఏకంగా ఐసీసీ నియమాలనే మార్చేసింది బీసీసీఐ. అయితే ప్రస్తుతం భారత పర్యటనకు వచ్చిన సౌత్ ఆఫ్రికా జట్టు 5 టీ20 మ్యాచ్ ల సిరీస్ నేటితో ప్రారంభిస్తుంది. నేడు జరుగుతున్న మొదటి మ్యాచ్ కు ఢిల్లీ ఆతిధ్యం ఇస్తుంది.

Advertisement

అయితే ఇప్పుడే మన ఇండియాలో ఎండాకాలం అనేది పోతుంది. అయిన కూడా ఎండలు మాత్రం భారీగానే ఉన్నాయి. ఢిల్లీలో కూడా రోజు ఎండలు 36 డిగ్రీలు ఉంటుంది. అంది 3 నుండి 4 గంటలకు మధ్య ఏకంగా 40 డిగ్రీలను దాటేస్తుంది. దాంతో మ్యాచ్ ప్రారంభమయ్యే సమయాన్ని వేడి గలుగు అనేవి దారుణంగా ఉంటాయి. అందువల్ల ఆటగాళ్ల కోసం ప్రతి 10 ఓవర్ల తర్వాత డ్రింక్స్ బ్రేక్ ను అమలులోకి తెచ్చింది బీసీసీఐ.

Advertisement

మాములుగా అంతర్జాతీయ టీ20 మ్యాచ్ లలో బ్రేక్ అనేది ఉండదు. రెండు జట్లు బ్రేక్ లేకుండానే తమ ఇన్నింగ్స్ ను పూర్తి చేస్తాయి. కాకపోతే నేటి మ్యాచ్ లో బీసీసీఐ దానిని తీసుకవచ్చింది. వేడి గాలుల విషయంలో రెండు జట్ల నుండి వచ్చిన విన్నవాలను చూసి.. రెండు జట్ల సమ్మతంతో ఈ బ్రేక్ ను తెచ్చింది. చూడాలి మరి ఈ కొత్త నియమం ఈ సిరీస్ లో ముగిసిన నాలుగు మ్యాచ్ లలో కూడా అమలులో ఉంటుందా.. లేక ఢిల్లీలో జరుగుతున్న ఈ ఒక్క మ్యాచ్ కే పరిమితమా అనేది.

ఇవి కూడా చదవండి :

కోహ్లీకి పొగరు ఎక్కువ అని చెబుతున్న పాక్ ఆటగాళ్లు..!

భారత ఆటగాళ్లు లేకుండానే టెస్ట్ టాప్ 5..!

Visitors Are Also Reading