Home » ఈ లెటర్స్ తో పేర్లు స్టార్ట్ అయ్యే అమ్మాయిలు, కావాలనుకున్న అబ్బాయిని అస్సలు వదిలిపెట్టరు..!!

ఈ లెటర్స్ తో పేర్లు స్టార్ట్ అయ్యే అమ్మాయిలు, కావాలనుకున్న అబ్బాయిని అస్సలు వదిలిపెట్టరు..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

భారతదేశంలో జ్యోతిష్య శాస్త్రాన్ని ఇప్పటికి ఎవరూ కాదనలేరు. కానీ జరిగే సంఘటనను జ్యోతిషశాస్త్రంలో తూచా తప్పకుండా చెప్పలేకపోవచ్చు కానీ, సూచన ప్రాయంగా మాత్రం తప్పకుండా చెబుతుంది.

Advertisement

వారి యొక్క పేరును బట్టి వారికున్న పాజిటివ్, నెగిటివ్ ఎనర్జీని జ్యోతిష్య శాస్త్రం ద్వారా చెబుతారు. ముఖ్యంగా అమ్మాయిల విషయానికి వస్తే B, N,P,V లెటర్స్ తో పేర్లు మొదలయ్యే అమ్మాయిలు లక్షణాలు, వ్యక్తిత్వం ఎలాంటిదో చూద్దాం.
B అక్షరం :


ఈ అక్షరంతో మొదలయ్యే పేరున్న అమ్మాయిలు చాలా శాంత స్వభావం కలిగిన వారట. బాధ్యత విషయంలో వీరిని మించిన వారు ఎవరూ ఉండరు. ఎన్ని కష్టాలు వచ్చినా తన భర్తను అసలు వదిలి పెట్టరని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.
N: అక్షరం :


దీంతో మొదలయ్యే పేర్లు అమ్మాయిలు ఏ విషయంలో అయినా స్పీడ్ గా ఉంటారట. అది నేర్చుకోవడం అయినా కోపంలో అయినా ప్రేమ చూపడం అయినా స్పీడ్ గా ఉంటారట. కుటుంబానికి చెడు చేసే పనులు అస్సలు చేయరట. వీరు చాలా పవిత్రులుగా ఉంటారని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.

Advertisement

also read:దేవుడి పై ఒట్టేసి కూడా రేణూ దేశాయ్ అబద్దం చెప్పిందా…? అలా ఎందుకు చేసింది..?

P అక్షరం:

మానవ సంబంధాలను ఎలా కొనసాగించాలో వీరికి బాగా తెలుసు ఎవరిని కూడా బాధ పెట్టారు. అందరూ బాగుండాలని కోరుకునే వారిలో వీరు కూడా ఉంటారు భర్తను చాలా బాగా చూసుకుంటారట.
V అక్షరం:

ఈ అక్షరంతో మొదలయ్యే అమ్మాయిలు కాస్త చంచల స్వభావం ఉన్నావారట. తన కుటుంబానికి భర్తకు ఎలాంటి చెడు కలగకుండా చూసుకుంటారట. కరుణ, జాలి ఎక్కువగా ఉంటుందట, వీరికి భక్తి కూడా ఎక్కువగానే ఉంటుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.

also read:

Visitors Are Also Reading