Home » ఐపీఎల్ తర్వాతి టార్గెట్ అదే..!

ఐపీఎల్ తర్వాతి టార్గెట్ అదే..!

by Azhar
Ad

2008లో బీసీసీఐ ప్రారంభించిన ఐపీఎల్ అనేది ప్రస్తుతం ఎంత ఫెమస్ అయ్యిందో అందరికి తెలిసిందే. ఈ ఏడాదితో 15 సీజన్స్ అనేవి పూర్తి చేసిన చేసుకున్న ఐపీఎల్ అనేది ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత ధనిక లీగ్స్ లో రెండో స్థానంలో ఉన్నది. అయితే ఐపీఎల్ 2022 ముగిసిన తర్వాత జూన్ లో వచ్చే 5 ఏళ్ళకు గాను ఐపీఎల్ మీడియా రైట్స్ అనేవి వేలం జరిగిన విషయం తెలిసిందే.

Advertisement

అయితే ఇందులో 48 వేల కోట్లకు పైగా రైట్స్ అనేవి అమ్ముడయ్యాయి. దాంతో రెండో స్థానంలో ఉన్న ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్ ను వెనక్కి నెట్టి అక్కడికి మన ఐపీఎల్ అనేది చేరింది. ఇక ఐపీఎల్ కంటే ముందు మొదటి స్థానంలో అమెరికాకు చెందిన ఎన్ఎఫ్ఎల్ మధ్రమే ఉంది. కానీ ప్రస్తుతం ఐపీఎల్ ఈ లీగ్ నే టార్గెట్ చేసింది. తాజాగా ఐపీఎల్ చైర్మెన్ కొన్ని ఆసక్తిరక విషయాలు అనేవి చెప్పాడు.

Advertisement

ఐపీఎల్ చైర్మెన్ అరుణ్ ధూమల్ మాట్లాడుతూ.. ప్రస్తుతం ఐపీఎల్ కు ఉన్న రేంజ్ ను మరింత పెంచడానికే మేము ప్రయత్నిస్తాం. ప్రస్తుతానికి ఇప కంటే ముందు కేవలం ఎన్ఎఫ్ఎల్ ఒక్కటే ముందుంది. అయితే వచ్చే 5 ఏళ్ళలో మేము ఆ ఎన్ఎఫ్ఎల్ ను దాటేస్తాం అని అరుణ్ ధూమల్ పేర్కొన్నాడు. అయితే ఐపీఎల్ ఎన్ఎఫ్ఎల్ ను దాటేస్తుందో లేదో తెలియదు కానీ .. ప్రస్తుతం అరుణ్ ధూమల్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇవి కూడా చదవండి :

ఇండియా ఫైనల్ వెళ్లడం పక్క.. ఎలా అంటే..?

తన షాట్స్ సీక్రెట్ ఏంటో చెప్పిన సూర్య..!

Visitors Are Also Reading