Home » క్రికెట్ నేర్చుకోవడానికి ఇంగ్లాండ్ కు కోహ్లీ భార్య..!

క్రికెట్ నేర్చుకోవడానికి ఇంగ్లాండ్ కు కోహ్లీ భార్య..!

by Azhar
Ad

విరాట్ కోహ్లీ గురించి ప్రతి క్రికెట్ అభిమానికి తెలుసు. ప్రపంచ క్రికెట్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు అనేది తెచ్చుకున్న విరాట్ కోహ్లీ ఇప్పటికే 70 సెంచరీలు చేసాడు. అలాగే ప్రతి దేశంలో ప్రతి పిచ్ పైన పరుగుల వరద పారించాడు. అలాంటి విరాట్ కోహ్లీ యొక్క భార్య అయిన అనుష్క శర్మ క్రికెట్ నేర్చుకోవడానికి ఇంగ్లాండ్ వెళ్తుంది. అయితే ఆమె ఇంగ్లాండ్ వెళ్లడం వెనుక పెద్ద కారణం ఉంది.

Advertisement

ఇప్పుడు సినిమా ప్రపంచం లో ఉన్న బయోగ్రఫీ ట్రెండ్స్ రూట్ లోనే అనుష్క కూడా ఓ సినిమా చేస్తుంది. భారత మహిళా సీనియర్ బౌలర్… మహిళా క్రికెట్ లో అత్యధిక పరుగులు చేసిన జులన్ గోస్వామి యొక్క బయోగ్రఫిఅనుష్క నటిస్తుంది. ఈ సినిమా చక్డా ఎక్స్ప్రెస్ అనే పేరుతో వస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి నుండి అనుష్క ఫస్ట్ లుక్ కూడా వచ్చేసింది. ఇక ఈ సినిమాను వచ్చే ఏడాది జనవరిలో విడుదల చేయనున్నట్లు తెలుస్తుంది.

Advertisement

ఇక ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ సగానికి పైగా పూర్తయింది. కానీ సినిమాలో క్రికెట్ ఆడే సీన్స్ మాత్రం ఇంకా తీయలేదు. అందువల్ల జులన్ బౌలింగ్ పద్ధతిని అలాగే ఆ బౌలింగ్ లో మెళుకువలు అనేవి నేర్చుకోవడానికి అనుష్క ఇంగ్లాండ్ వెళ్తున్నట్లు తెలుస్తుంది. కొన్ని పెద్ద ఆటగాడి అయిన కూడా అనుష్కను ఇవ్వని నేర్పించలేడు. ముఖ్యంగా జులన్ బౌలింగ్ యాక్షన్. అందుకే ఆమె ప్రత్యేక కొంచింగ్ అనేది తీసుకోనుంది.

ఇవి కూడా చదవండి :

డాక్టర్ అయిపోయిన రైనా..!

ఒక్కే టోర్నీలో మూడుసార్లు పాక్ తో భారత్.. సాధ్యమేనా…?

Visitors Are Also Reading