Home » AMBANI:నీతా అంబానీతో హర్భజన్ అలా చేశారా..అందుకే IPL నుంచి గెంటేశారా..?

AMBANI:నీతా అంబానీతో హర్భజన్ అలా చేశారా..అందుకే IPL నుంచి గెంటేశారా..?

by Sravanthi Pandrala Pandrala
Ad

మన దేశంలో అంబానీ కుటుంబం అంటే అత్యంత సంపన్న కుటుంబం అని అందరికీ తెలుసు. వాళ్ళు చెప్పిన మాటకు ఎదురు ఉండదు.. వాళ్లు చేసిన పనికి తిరుగుండదు. దేశాన్ని వారి గుప్పెట్లో పెట్టుకున్నారని ఒకరకంగా చెప్పవచ్చు. అలాంటి అంబానీకి తన భార్య అంటే చాలా ప్రేమ తన ప్రతి పుట్టినరోజున ఏదో ఒక పెద్ద గిఫ్ట్ ఇస్తుంటారు. అయితే తన పుట్టినరోజున ఏకంగా పెద్ద ఓడనే ఆమెకు గిఫ్ట్ గా ఇచ్చాడు. అలాంటి అంబానీతో పెట్టుకుంటే ఉంటామా.. అయితే ఆ క్రికెటర్ విషయంలో అదే జరిగినట్టు తెలుస్తోంది.. అంబానీ కి కోపం తెప్పించి ఐపీఎల్ లోనే లేకుండా అయిపోయారు.. మరి పూర్తి వివరాలు ఏంటో చూద్దామా..

also read:కొబ్బరికాయలతో ఇలా చేస్తే ఎంతటి డబ్బు సమస్య అయినా ఇట్టే దూరం..!!

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో హార్భజన్ సింగ్ ముంబై జట్టుకు ఎన్నో విజయాలు అందించారు. అలాంటి అతన్ని అంబానీ పీకి అవతల పడేశాడు.. అది ముంబై ఇండియన్స్ జట్టు ఐపిఎల్ ప్రీమియర్ లీగ్ ట్రోఫీ గెలిచిన సమయం.. దీంతో జట్టు సభ్యులంతా ఆనందంగా గంతులు వేస్తున్నారు. ఇక ఆ జట్టు యజమాని నీతా అంబానీ పట్టరాని ఆనందంతో స్టేడియంలోకి పరిగెత్తుకుంటూ వచ్చారు. వెంటనే ఆనందంతో హర్భజన్ సింగ్ నీతా అంబానీని హగ్ చేసుకుని అమాంతం పైకి లేపాడు. ఇద్దరు ముసి ముసి నవ్వులు నవ్వుతూ ఎంజాయ్ చేశారు.

also read:ఆ హీరో చనిపోవడం గురించి భూమిక కామెంట్స్ వైరల్..!

అక్కడే ఉండి ఇదంతా చూస్తున్న అంబానీకి కాస్త నచ్చనట్టుంది. ఇక తన కోపాన్ని మనసులో దాచుకొని తర్వాత చూపించారు. ఇక హర్భజన్ సింగ్ ను ముంబై ఇండియన్స్ జట్టు నుంచి తొలగించేశాడు. అంతేకాదు అతని కొనుగోలు చేయకుండా కూడా చేశారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కూడా అతన్ని కొనుగోలు చేయకుండా చేసినట్టు క్రికెట్ నిపుణులు అంటున్నారు. ఈ క్రమంలోనే హర్భజన్ సింగ్ ఐపీఎల్ కి గుడ్ బై చెప్పేసాడు.

also read:“సౌర్యం” మూవీలో అనిల్ రావిపూడికి అవమానం.. టైటిల్స్ లో పేరు లేదంటూ..!!

Visitors Are Also Reading