Home » కొబ్బరికాయలతో ఇలా చేస్తే ఎంతటి డబ్బు సమస్య అయినా ఇట్టే దూరం..!!

కొబ్బరికాయలతో ఇలా చేస్తే ఎంతటి డబ్బు సమస్య అయినా ఇట్టే దూరం..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

కొంతమంది ఎంతో కష్టపడి సంపాదించినప్పటికీ వారికి ప్రతిఫలం అనేది అసలు కనిపించదు. ఎప్పుడు ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతూనే ఉంటాయి. ఇలాంటి సమయంలో మన ప్రత్యేకంగా గమనించుకోవాల్సింది వాస్తు దోషాలు. ఈ దోషాల వల్ల ఆర్థిక సమస్యలు వెంటాడుతాయట. అలాంటి ఆర్థిక సమస్యలు వచ్చినప్పుడు కొన్ని పరిహారాలు చేయాలని వాస్తు నిపుణులు అంటున్నారు.. అవేంటో ఇప్పుడు తెలుసుకుందామా.. ముఖ్యంగా కొబ్బరికాయను మనం దేవుడికి కొట్టి కోరికలను కోరుకుంటాం. సంపదల తల్లి అయినా లక్ష్మీదేవికి కొబ్బరికాయ అంటే చాలా ఇష్టం.

also read:విజ‌య నిర్మ‌ల కాకుండా ఆ స్టార్ హీరోయిన్ పై కూడా కృష్ణ మ‌న‌సుపారేసుకున్నారా..? ఆమె ఎవ‌రంటే..?

Advertisement

అందుకే పూజ చేసే సమయంలో కొబ్బరికాయని కొడుతూ ఉంటాం. మన ఇళ్లలో నిర్వహించే పూజలలో కళాశాలలో ఎక్కువగా కొబ్బరికాయలు పెడుతూ ఉంటారు. కాబట్టి ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా వ్యక్తులు లక్ష్మీదేవి ప్రీతిపాత్రమైన కొబ్బరికాయను పొట్టి ప్రతి శుక్రవారం పూజలు చేస్తే ఆర్థిక ఇబ్బందుల నుంచి కాస్త ఉపశమనం దొరుకుతుందట. అంతేకాకుండా ఎవరైనా చెడు దృష్టితో మిమ్మల్ని చూసిన మీ ఆర్థిక పరిస్థితులపై దృష్టి ప్రభావం ఉన్న ఈ కొబ్బరికాయతో తగ్గించుకోవచ్చు.

Advertisement

also read:బాలకృష్ణ సినిమా కోసం తన ఇంటిని ఇచ్చిన చిరంజీవి.. ఏ సినిమా కోసం అంటే ?

కొబ్బరికాయ కుండా అలాంటి కాటుక పెట్టి ఆ కొబ్బరికాయలను మీ చుట్టూ మరియు మీ ఇంటి చుట్టూ తిప్పిదాన్ని ఏదైనా ప్రవహించే నీటి ప్రవాహంలో పడేస్తే , నీపై ఉండే ప్రతికూల శక్తులు తొలగిపోతాయని అంటున్నారు. అంతేకాకుండా శుక్రవారం రోజున కొబ్బరికాయతో పాటు తమరు పువ్వులను తెల్లటి వస్త్రాలు పాలు పెరుగు స్వీట్లను లక్ష్మీదేవికి సమర్పించాలి. అంతేకాకుండా ఒక ఎర్రటి వస్త్రంలో కొబ్బరికాయను కట్టి ఇంట్లో డబ్బులను పెట్టే చోట భద్రంగా పెట్టుకుంటే ఆర్థిక సమస్యలు దూరం అవుతాయి. అంతేకాకుండా ప్రతి మంగళవారం రోజున కొబ్బరికాయను తీసుకొని కొబ్బరికాయపై కుంకుమతో స్వస్తిక్ చిహ్నాన్ని వేసి ఆంజనేయ స్వామికి పుట్టాలి. దీనివల్ల మీ ఆర్థిక సమస్యలు పూర్తిగా దూరమై హ్యాపీగా ఉంటారని ఆ వాస్తు ని అంటున్నారు.

also read:“సౌర్యం” మూవీలో అనిల్ రావిపూడికి అవమానం.. టైటిల్స్ లో పేరు లేదంటూ..!!

Visitors Are Also Reading