Home » RCB కెప్టెన్ గా కోహ్లీ.. మెంటల్ గా ABD.. మెక్కలమ్ కు కోచ్ ?

RCB కెప్టెన్ గా కోహ్లీ.. మెంటల్ గా ABD.. మెక్కలమ్ కు కోచ్ ?

by Bunty
Ad

ఐపీఎల్ టోర్నమెంటులో… చాలా జట్లు ఉన్నప్పటికీ… రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టును మాత్రమే చాలామంది ఇష్టపడతారు. ఐపీఎల్ ప్రారంభమై దాదాపు 16 ఏళ్లు దాటింది. ఈ పదహారేళ్ల టోర్నమెంటులో ఇప్పటివరకు బెంగళూరు జట్టు ఒక టోర్నమెంట్ కూడా కొట్టలేకపోయింది.

Advertisement

ఛాంపియన్ గా నిలువలేదు. అయినప్పటికీ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. దీనికి కారణం ఈ జట్టులో విరాట్ కోహ్లీ, ఎబి డివిలియర్స్ లాంటి కీలక ఆటగాళ్లు ఉండటమే. అయితే తాజాగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు గురించి ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. ఐపీఎల్ 2024 సంవత్సరంలో… ఎలాగైనా కప్ గెలిచేందుకు… రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ప్రణాళికలు రచిస్తోంది.

Advertisement

ఇందులో భాగంగానే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ గా విరాట్ కోహ్లీని… జట్టు మెంటర్ గా ఎబి డివిలియర్స్ ను నియమించాలని నిర్ణయం తీసుకుందట యాజమాన్యం. అలాగే ఆర్సిబి కోచ్ గా బ్రెండం మెక్కలమ్ ను నియమించాలని నిర్ణయానికి వచ్చారట. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రాను0దాన్ని సమాచారం.

ఇవి కూడా చదవండి

Baby Movie Review : బేబీ సినిమా రివ్యూ..రౌడీ హీరో తమ్ముడు హిట్టు కొట్టాడా ?

దవడ పగిలినా బౌలింగ్‌ చేసి….చరిత్ర సృష్టించిన అనిల్ కుంబ్లే

అఖిల్ పుట్టాక అమల సంచలన నిర్ణయం.. నాగచైతన్య కోసమే ?

Visitors Are Also Reading