పెళ్లి అనేది రెండు వేరువేరు జీవితాలు ముడి పెడుతుంది. దాంతో ఆ అబ్బాయి, అమ్మాయి జీవితాల్లో మార్పులు రావడమనేది సహజం. ఇంతకముందు భార్య, భర్తల మధ్య వచ్చే గొడవాలను వారు వెంటనే మర్చిపోయేవారు. కానీ ప్రస్తుత కాలంలో చిన్న చిన్న గొడవలకు విడాకుల వరకు వెళ్తున్నారు. అందువల్ల పెళ్లి తర్వాత గొడవలు రాకుండా ఉండాలంటే ఏం చెయ్యాలో ఇప్పుడు చూద్దాం.
Advertisement
పెళ్లి తర్వాత ఎవరికైనా సరే కొత్త బంధాలు, బాధ్యతలు వస్తాయి. దాంతో వాటికే మొత్తం సమయాన్ని ఇస్తూ.. తమ పార్టనర్ తో సర్రిగా ఉండరు. కానీ అలా చెయ్యకండి. ఎందుకంటే మీకు అవి వచ్చినవే మీ పార్టనర్ కారణంగా.. అందుకే వారితో కొంత సమయం గడపండి. అలాగే ఏ మనిషైనా తప్పు చేయడం అనేది సహజం. కాబట్టి నేను అసలు తప్పే చేయను మీ పార్టనర్ తో చెప్పకండి. సమయం ఎలా మారుతుందో ఎవరికీ తెలియదు. ఒకవేళ మీరు ఏదైనా తప్పు చేసిన వెంటనే ఒప్పుకోవడం మంచిది.
Advertisement
అలాగే చాలా మంది పెళ్ళికి ముందు తమ స్నేహితులతో ఎక్కువ సమయం ఉంటారు. కానీ పెళ్లి తర్వాత అలా ఉండలేకపోతారు. దాంతో అందుకు కారణం నువ్వే అని పార్టనర్ తో గొడవపడతారు. అందువల్లే పెళ్లి తర్వాత కూడా మీ ఫ్రెండ్స్ కు కలవండి. పెళ్లితో ఒక్కటైనా తర్వాత నేను అంటే నేను అనుకోవటం కంటే మనం అనుకోడం మంచింది. అలాగే అవి నా వస్తులు.. ముట్టుకోవద్దు అని ఒక్కరు మరొకరితో చెప్పకుండా.. అన్ని మనవే అనుకుంటే సంసారం జీవితం సాఫీగా సాగిపోతుంది.
ఇవి కూడా చదవండి :
ఐపీఎల్ వాయిదా వేయాలంటున్న ఆ జట్ల అభిమానులు…!
పాస్ లేకపోతే కోహ్లీలాగే పేస్ పెడతారు…!