Home » బాహుబలిలో అనుష్కకు డూప్ గా నటించింది ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

బాహుబలిలో అనుష్కకు డూప్ గా నటించింది ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

by Sravanthi Pandrala Pandrala
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీ పేరును ఇండియా మొత్తంలో గుర్తించే విధంగా చేసిన సినిమా బాహుబలి. రెండు పార్ట్ లుగా వచ్చిన ఈ మూవీ రికార్డులు క్రియేట్ చేసింది. ఇంతవరకు ఈ మూవీ కలెక్షన్స్ ను ఏ చిత్రం కూడా బీట్ చేయలేదు అంటే ఈ సినిమా ఎంతటి కలెక్షన్స్ వసూలు చేసిందో మనందరికీ తెలుసు. తెలుగు సినిమా ఇండస్ట్రీ చిన్నచూపు చూపే వారందరికీ ఇది చెంపపెట్టు లాంటి సినిమా. అంతటి గొప్ప సినిమాకు దర్శకత్వం వహించారు రాజమౌళి.

Advertisement

Also Read:తాను డబ్బు తీసుకోలేదు.. భావోద్వేగంతో కన్నీరు పెట్టుకున్న రేవంత్

ఆయన దర్శకత్వం వల్లే సినిమా మన ఇండియా స్థాయిలో సూపర్ హిట్ అవ్వడమే కాకుండా రికార్డుల మోత మోగించింది. ఇక ఈ సినిమాలో హీరోలు ప్రభాస్, రానా, హీరోయిన్స్ అనుష్క, తమన్నా, సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ కూడా నటించారు. అయితే ఇందులో అనుష్క మొదటి భాగంలో బానిసగా, రెండవ భాగంలో యువరాణిగా అలరించింది.ఇందులో అనుష్క నటనకు మంచి గుర్తింపు లభించింది అని చెప్పవచ్చు.

Advertisement

Also Read:సంగీత దర్శకుడు థమన్ గురించి సింగర్ గీతా మాధురి ఏమందో తెలుసా ?

ఒక పార్ట్ లో ప్రభాస్ తల్లిగా, మరో పార్ట్ లో ప్రభాస్ భార్యగా నటించి మెప్పించింది. అయితే ఈ సినిమాలోని అనుష్క పాత్రకు డూప్ గా నటించింది ఒక హీరోయిన్. ఆమె చూడటానికి అచ్చం అనుష్క లాగే ఉంటుంది. దూరం నుంచి చూస్తే ఇద్దరు ఒకేలా ఉంటారు. ఇద్దరు ఒకే హైట్ ఒకే కలర్. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరయ్యా అంటే రూషిక రాజ్. 2021 లో వచ్చిన అష్మి అనే చిత్రంలో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. ఇందులో అనుష్కకు డూప్ గానే కాకుండా బ్యాగ్రౌండ్ ఆర్టిస్టుగా కూడా కనిపించింది ఈ అమ్మడు.

Also Read:Video viral:18 ఏళ్ల యువతితో,50 ఏళ్ల అంకుల్.. సందులో ఎవరూ లేరనుకోని రెచ్చిపోయారు..ఇంతలో..!!

Visitors Are Also Reading