Home » Video viral:18 ఏళ్ల యువతితో,50 ఏళ్ల అంకుల్.. సందులో ఎవరూ లేరనుకోని రెచ్చిపోయారు..ఇంతలో..!!

Video viral:18 ఏళ్ల యువతితో,50 ఏళ్ల అంకుల్.. సందులో ఎవరూ లేరనుకోని రెచ్చిపోయారు..ఇంతలో..!!

by Sravanthi
Ad

ఈ మధ్యకాలంలో ఎవరు చేతిలో చూసిన పెద్ద పెద్ద మొబైల్ ఫోన్లు ఉన్నాయి. ముందు ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగిన టక్కున వీడియో కెమెరా ఆన్ చేసి రికార్డు చేస్తున్నారు. దాన్ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు. ఈ సోషల్ మీడియా కొంతమందికి మంచి జరిగితే , మరి కొంతమందికి చెడు కలిగిస్తోంది. ఇందులో కొన్ని వీడియోలు ఫన్నీగా ఉంటే మరి కొన్ని వీడియోలు సమాజంలో జరిగే చెడ్డ పనులను బయటకు తీసుకొస్తున్నాయి.

Advertisement

Also Read:మోహన్ బాబు నాతో అలా ఉంటాడంటూ ఎమోషనల్ అయినా కొత్త కోడలు మౌనిక.. ఏం జరిగిందంటే..?

అలా ఒక అంకుల్, ఒక అమ్మాయి తో ఏదో చేద్దామని సందులోకి వచ్చారు. కానీ పైనుంచి ఎవరో వీడియో తీసి డిస్టర్బ్ చేయడంతో పారిపోయారు.. వివరాలు చూద్దామా.. ఒక అంకుల్ దాదాపు 50 సంవత్సరాలు ఉంటాడు, 18 సంవత్సరాలు ఉన్న ఒక యువతి తో రొ*న్స్ చేద్దామని ఒక సంది లోకి వచ్చాడు. అక్కడ ఎవరూ లేరు అనుకున్నాడు. అమ్మాయిని గట్టిగా పట్టుకొని పైకి లేపి స్కూటీ పై కూర్చోబెట్టాడు.

Also Read:నరేష్ “మళ్లీ పెళ్లి” చిత్రంలో.. కృష్ణ, విజయనిర్మల కూడా ఉన్నారని తెలుసా..?

ఆమెను గట్టిగా పట్టుకోవడం, ఏదో చేయాలని భావిస్తున్న సమయంలో ఎవరో మేడ పై నుంచి కొన్ని నీళ్లు విసరడంతో అక్కడి నుంచి పారిపోయారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. మరి ఎందుకు ఆలస్యం ఈ వీడియో మీరు కూడా చూసేయండి. దీనిపై మీ అభిప్రాయం ఏంటో తెలియజేయండి..

Also read:నాకు అదే చివరి మ్యాచ్… రిటైర్మెంట్ పై ధోని సంచలన ప్రకటన

 

Visitors Are Also Reading