Home » నోటి ఉమ్ము అమ్ముతూ.. నెలకు లక్షల్లో సంపాదిస్తున్న మహిళ

నోటి ఉమ్ము అమ్ముతూ.. నెలకు లక్షల్లో సంపాదిస్తున్న మహిళ

by Bunty
Ad

ప్రజలు ఎన్నో రకాల బిజినెస్ లు చేస్తూ సంపాదించే వారిని మనం ఎందరినో చూస్తున్నాం. వివిధ రకాల వారు వారికి తోచిన పనిని చేసుకుంటూ జీవనాన్ని సాగిస్తున్నారు. అలాగే ఒక మహిళ చాలా వింతగా తన ఉమ్ము ఉమ్ముతూ నెలకు లక్షల్లో సంపాదిస్తుంది ఓ మహిళ. అదేలాగంటే లతీషా జోన్స్ అనే 22 ఏళ్ల మహిళ ఒక బయో మెడికల్ సైన్స్ స్టూడెంట్. తన ఉమ్మును అమ్ముకుంటూ లక్షలాది రూపాయలను సంపాదిస్తుంది. నమ్మడానికి కష్టంగా ఉన్నా ఇది నిజం.

Advertisement

మాన్చేస్టర్ లోని పార్ట్ టైం టెస్కో అయిన ఈ ఉద్యోగి డబ్బు సంపాదించడానికి, తన అప్పులను తీర్చడానికి బాగా ఆలోచించి ఒక వినూత్న మార్గాన్ని కనుగొన్నది. తన స్పిట్ అంటే ఉమ్ము, గోర్లు, వారం రోజులు ఉపయోగించిన బెడ్ షీట్లు వంటి ప్రత్యేకమైన వస్త్రాలకు డిమాండ్ ఉందని తెలుసుకుంది. ప్రజలు వాటికోసం డబ్బు చెల్లించడానికి సిద్ధంగా ఉన్నారని కనుగొంది. ఇంకేం ఆలస్యం చేయకుండా వెంటనే వాటిని విక్రయించడం ప్రారంభించింది. ఈ వింత అభ్యర్థనలను నెరవేర్చినందుకు తాను 30 వేల రూపాయల నుంచి 1.5 లక్షల వరకు రూపాయలను సంపాదించవచ్చని త్వరగానే అర్థం చేసుకుంది.

Advertisement

 

తన ఉద్యోగాన్ని మానేసింది. ఫుల్ టైం తన కొత్త వెంచర్ పై దృష్టి పెట్టడానికి యూనివర్సిటీలో చదువు ఆపేయాలని భావించింది. ఈ వస్తువును అమ్మడం ద్వారా వచ్చిన సంపాదనతోనే ఒక ఫ్లాట్ ను కూడా కొనుగోలు చేసింది. ఆమె తన మొదటి బాటిల్ ఉమ్ము కోసం 30 వేల రూపాయలను వసూలు చేసింది. ఒక వారం రోజులు పడుకున్న బెడ్ షీట్లు, చెమటలు పట్టిన జిమ్ బట్టలు, టూత్ బ్రష్ లు, బాత్ వాటర్, టూత్ పేస్ట్, ఉమ్ము వేయడం వంటి అనేక రకాల వస్తువుల కోసం కూడా అభ్యర్థనలు వచ్చాయి. లతీషా వారి రిక్వెస్టులకు అనుగుణంగా వారి కోరికలను తీర్చి డబ్బులు సంపాదించింది. ఇది తన కెరీర్ గా మారుతుందని ఎప్పుడూ ఊహించనప్పటికీ ఆమె తన వ్యాపారంతో చాలా సంతోషంగా ఉందట.

మరి కొన్ని ముఖ్యమైన వార్తలు:

రమాప్రభకి ఎందుకు 60 కోట్లు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది ? శరత్ బాబు కి రమా ప్రభకి గొడవ ఏంటి ?

Rashi Khanna : ఆ భయంకరమైన వ్యాధితో నరకం అనుభవిస్తున్న రాశిఖన్నా…!

Avika Gor : ఆ ప్రైవేట్ పార్ట్ కు సర్జరీ చేయించుకున్న బ్యూటీ

 

Visitors Are Also Reading